Uttam Kumar Reddy: ప్రజా దీవెన, కోదాడ: రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy: ) ఆయన సతీమణి కోదాడ శాసనసభ్యురాలు పద్మావతీ రెడ్డి (Padmavati Reddy) దంపతులు బుధవారం రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత ప్రాశస్త్యం చెందిన ఉజ్జయినిలోని (Ujjain) మహా కాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు.తెలంగాణా రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మంత్రి ఉత్తమ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.