*కోదాడ క్రైస్తవుల సమస్యలపై మంత్రి సానుకూల స్పందన, పాస్టర్ యేసయ్య,
Uttam Kumar Reddy: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ ప్రాంతములో ఉన్న క్రైస్తవుల పక్షపాతి తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)అని యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ (Christians and Pastors Association) అధ్యక్షులు పాస్టర్ యేసయ్య అన్నారు గురువారం పట్టణములోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దృష్టికి అనేక క్రైస్తవుల సమస్యలను తీసుకువెళ్లగా ఆయన సమస్యలపై సానుకూలంగా స్పందించారు ఇ సందర్భంగా విలేకరులతో పాస్టర్ (Pastor Isaiah)యేసయ్య మాట్లాడుతూ కోదాడ కోదాడ పట్టణములో ఉన్న క్రైస్తవుల ముఖ్య సమస్యలలో ప్రధానమైనది సమాధుల స్థలము కమ్యూనిటీ హాలు వాటిని శంకుస్థాపనలు చేసి నూతనంగా నిర్మించాలని కోరగా సానుకూలంగా స్పందించి క్రెస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా క్రైస్తవుల పక్షాన (On the part of the Christians) మంత్రికి ధన్యవాదాలు తెలిపారు