Uttamkumar Reddy: ప్రజా దీవెన, కోదాడ: భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttamkumar Reddy) తండ్రి పురుషోత్తం రెడ్డి సోమవారం నాడు నివాళులు అర్పించి, ఉత్తంకుమార్ రెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఈ వి రెడ్డి (Evi Reddy)విద్యా సంస్థల వ్యవస్థాపక సభ్యులు గింజల.రమణారెడ్డి (Ramana Reddy),కోదాడ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు (Congress leaders)వెంపటి వెంకటేశ్వరరావు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.