వచ్య తండా బిజెపి బూత్ అధ్యక్షులు వాకుండోత్ హతీరాం
Vakundot Hatiram : ప్రజా దీవన,సంస్థాన్ నారాయణ పూర్ : సంస్థాన్ నారాయణపురం అర్హత కలిగిన పేద వారందరికీ ప్రభుత్వ పథకాలు వచ్య తండా బిజెపి బూత్ అధ్యక్షులు వాకుండోత్ హతీరాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాల మంజూరు పాల్దర్శకంగా మంజూరు చేయలేదని లేదని నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజా పాలన గ్రామసభల ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.