Varalakshmi Vratas: ప్రజా దీవెన, మిర్యాలగూడ : శ్రావణమాసం (Sravanamasam)శుక్రవారం సందర్భంగా రైల్వే కాలనీ శ్రీ అష్టలక్ష్మి మందిరం లో శ్రీ వరలక్ష్మీ వ్రతములు వ్రతము లను ఘనంగా నిర్వహించారు. ఆల యంలో అమ్మవారి విగ్రహాలకు అభి షేకంల అనంతరం భక్తుల సామూహికంగా వ్రతములు (Mass fasting) చేశారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనిపూజలు చేశారు. ఆలయ అధ్యక్ష కార్య దర్శులు గుండ శ్రీనివాస్, గుడు గుంట నరేందర్, మట్టయ్య సోమ న్న, పందిరి సత్యనారాయణ జగన్నాధ రావు జానకి రాముడు, రవి కిరణ, విక్రం, వెంకన్న అంజి బాబు, అరుణ, భాగ్యలక్ష్మి పద్మ, చంద్రకళ, కళ్యాణి, భవాని శారద తదితరులు పాల్గొన్నారు. అనం తరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.