— నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ప్రజా దీవెన, రామన్నపేట : మొక్కలను పెంచి వాతావరణ సమతుల్యతను కాపాడాలని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Viresham) అన్నారు. గురువారం ఇస్కిళ్ల గ్రామంలో నిర్వహిం చిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలను నాటారు (Planted plants). కార్యక్రమం లో ఎంపీడీఓ యాకుబ్ నాయక్, ఎంపీఓ అంజిరెడ్డి, నంద్యా ల భిక్షంరెడ్డి, ఏపీఓ వెంకన్న, ఎపీ ఎం రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వేణు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లా రెడ్డి, జినుకల ప్రభాకర్, గంగుల వెంకటరాజిరెడ్డి, పున్న జగన్మోహన్, గుత్తా నర్సింహారెడ్డి, గోదాసు పృద్వీ రాజ్, ఎండీ జమీరొద్దిన్, అయిల య్య, బందెల నర్సింహ, పైళ్ల వెంకట్రెడ్డి, పి.రవిశంకరాచారి, నూతి రమేష్, ఎస్ కె చాంద్పాష పాల్గొన్నారు. భక్తి భావాన్ని అలవర్చుకోవాలి
ఇస్కిళ్లలో మొక్క నాటిన ఎమ్మెల్యే (mla).. ప్రతిఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ఎమ్మె ల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం ఇంద్రపాలనగరంలో ముత్యాలమ్మతల్లి అమ్మవారి ఊరే గింపు కార్యక్రమంలో ఆయన పాల్గొ ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎం పీపీ పూస బాలమణి, మాజీసర్పంచ్ పూస బాలనర్సింహ పాల్గొన్నారు.