Vemula Viresham: ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు కల్లు గీత కార్మికుల కొరకు రక్షణ కవచం(kits)(కిట్టు) లను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (vemula Viresham)పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutta sukendar Reddy) హాజ రైనారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొండ జానయ్య గౌడ్, సొసైటీ ఉపాధ్యక్షులు భూపతి వెంకట్ నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి చనగాని రవి గౌడ్, కోశాధికారి కొండ యాదగిరి గౌడ్, డైరెక్టర్లు చౌగోని నాగయ్య గౌడ్ , కొండ రాములు గౌడ్, కో ఆప్షన్ సభ్యులు కొండ శ్రీను గౌడ్, మాధ గోని వెంకన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.