ViralVideo : ప్రజా దీవెన, హైదరాబాద్: చెడ ప కురా చెడేవన్న నానుడికి నిలువె త్తు పక్షంగా నిలిచింది తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియో. ఎక్కడ జరిగిందో ఎందుకు జరిగిందో పూర్తి సమాచారం లేనప్పటికీ వైరల్ అవు తోన్న వీడియో మేరకు ఒకరు తన చేతులతో ఆమె దహించుకున్నా డు.
కక్షలతో, అసూయతో రగిలిపోయే వారికి కాలమే సరైన సమాధానం చెబుతోందన్న పెద్దల సద్ది మాటలు ఈ కలికాలంలో నిరూపి తమవు తు న్నాయంటే అతిశయోక్తి కాదనిపి స్తోంది.కాలం ఎప్పటికైనా ద హించకమానదు, చెరపకురా చెడేవు అనే సమేత మాదిరి సాక్షా త్కార సంఘటన ఒకటి జరిగింది.
కారణాలు ఏమైనప్పటికీ ట్రాక్టర్ కి నిప్పు అంటించడానికి ట్రాక్టర్ పై ఫై రింగ్ కెమికల్ పొడిచల్లి తన జేబు లోని లైటర్ తో పేపర్ వెలిగించి ని ప్పoటించి దగ్ధం చేయాలనుకున్న తన దురాలోచనకు తానే బల య్యాడు. సదరు విఫల ప్రయత్నం లో స్వయంగా అతనే కాలి బూడిద య్యాడు. సదరు వ్యక్తి చేస్తున్న చెడు ప్రయత్నాలన్నీ కెమెరాలు రికార్డు అయిన సంఘటన దృ శ్యాలు తెగ వైరల్ అవుతు న్నాయి.