*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
Vishnuvardhan Reddy : ప్రజా దీవెన,షాద్నగర్:షాద్ నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీ లోని మని రియల్ ఎస్టేట్ కార్యాలయం యజమాని ఆవుల శ్రీశైలం ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది.
విష్ణువర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనీ రియల్ ఎస్టేట్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఆవుల శ్రీశైలం ను అభినంధించి షాలువాతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, చేగు సుధాకర్, రమణ, మెడిగ పెంటయ్య,రంగన్న గౌడ్, దర్శన్ మరియు కాలనీ వాసులు ఉన్నారు.