Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Waste of electricity : పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు..పట్టించుకోని అధికారులు..

Waste of electricity: ప్రజా దీవెన /కనగల్: మండల వివిధ గ్రామాలలో పట్టపగలే వీధి దీపాలు (Street lights) వెలుగుతున్న అధికారులు పర్యవేక్షణ కరువై వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. దీంతో విలువైన విద్యుత్ వృధా (Waste of electricity) అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలు . .. అన్ ఆఫ్ స్విచ్ లేక గ్రామపంచాయతీలకు వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి అధికారులు స్పందించి గ్రామాలలో వీధిలైట్లకు (For streetlights in villages) ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు