Women Principal: ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్య పేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షే మ గురుకుల మహిళా డిగ్రీ కళాశా ల హాస్టల్లో మహిళా ప్రిన్సిపాల్ (woman principal)అసాంఘిక కార్యకలాపాలలో ము నిగి తేలుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. రాత్రి వేళల్లో గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ, కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విద్యార్ధులు (students)వెల్లడిస్తున్నారు.
మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ (degree )విద్యార్థినులని చూడకుండా తమను కొడుతుందని నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థినుల నిర సనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ (gurukula woman degree college)కళాశాలలో ఉద్రిక్తత ఏర్ప డింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
