Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

womenhandling: షాకింగ్ న్యూస్, స్నేహితురాలిపై ప్రి యుడితో అత్యాచారం

షాకింగ్ న్యూస్, స్నేహితురాలిపై ప్రి యుడితో అత్యాచారం

womenhandling:  ప్రజా దీవెన సూర్యాపేట: సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్ లో షా కింగ్ న్యూస్ సంచలనం సృష్టించిం ది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన దావానంలా వ్యాపిం చింది. ఓ యువతి తన స్నేహితు రాలిపై ప్రియుడితో అత్యాచారం చే యించి వీడియో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన రోజా తన స్నేహితు రాలి (26) ని పక్కా పథకం ప్రకారం ఇంటికి పిలిచి మద్యం తాగించి మత్తులోకి వె ళ్ళాక తన ప్రియుడు తో ఆమెపై అత్యాచారం చేయి స్తూ వీడియో తీసింది. మరొసారి యువతిని పిలి పించిన రోజా ఈ సారి తన స్నేహితుడు హరీష్ కోరిక తీర్చాలని దారుణంగా కొట్టింది. అందుకు యు వతి నిరాకరించి పోలీసులను ఆశ్ర యించడంతో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.

సూర్యాపేట జిల్లాలో స్నేహం ముసుగులో జరిగిన దారుణ సంఘట న నివ్వెరపరుస్తోంది. ఒకసారి ఒకరితో, మరోసారి మరొ కరితో కోరిక తీర్చాలని యువతిని బలవంతం చేయగా నిరాకరించిన సదరు మ హిళను దారుణంగా కొ ట్టడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీ సులను ఆశ్రయించడంతో ఈ ఘట న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.