DRDO ShekharReddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వ ర్యంలో వారం రోజులపాటు నల్లగొం డలోని తిరుమల తిరుపతి దేవ స్థానం కళ్యాణ మండపంలో నిర్వి ఘ్నంగా కొనసాగిన మినీ సరస్ ఫె యిర్ కార్యక్రమం సోమవారం ఘనంగా ముగిసింది. గ్రామీణాభి వృద్ధి శాఖ తరపున సరస్ కార్య క్రమం గడిచిన వారం రోజులుగా టీటీడీ కల్యాణ మండ పంలో జిల్లా గ్రామీాభివృద్ధి సంస్థ తరపున ఏర్పా టు విజయవంతంగా ఆయా కార్య క్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా గ్రామీణ అ భివృద్ధి అధికారి వై. శేఖర్ రెడ్డి ముగింపు సందర్భం గా తెలిపారు. కార్యక్రమంలో భాగం గా ఏర్పాటుచే సిన పలు రకాల స్టాల్స్ లలో అమ్మకాలు ఆశాజన కంగా కొనసాగాయని చెప్పారు. స్టాల్స్ లలో ప్రదర్శన ల్లో చేనేత, పచ్చడ్లు, వన్ గ్రామ్ అర్నమెంట్స్, మట్టి పాత్రలు వoటి వి మంచి అమ్మకాలు జరిగాయని వెల్లడించా రు.విజయవంతంగా స్టాల్ లు నిర్వ హిoచడం ఆదాయంతో పాటు ఆ త్మసంతృప్తి పొందామని స్వయం సహాయక సంఘాలు సభ్యులు పేర్కొన్నారు.
జిల్లా గ్రామీణ అభివృ ద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాల అడపాదడపా నిర్వ హించడం ద్వారా మహిళలు చాలా ఎంతో అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా మాట్లాడిన అడిషనల్ డిఆర్ డిఓ శారద ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వారం రోజుల పాటు కొనసాగిన మినీ స రస్ ఫెయిర్ కార్యక్రమంలో భాగం గా స్టా ల్ల్స్ నిర్వహించిన వారితో పాటు డిఆర్ డిఓ ఉద్యోగులు, సి బ్బందికి డిఆర్ డిఓ శేఖర్ రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్య్రమం లో నాబార్డ్ డీడీఎం, డీ ఎఫ్ ఓ, మా ర్కెటింగ్ ఎడి, డిపి యం, ఏపీఎం, అడ్మిన్ అసిస్టెంట్స్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.