Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Yadagiri Lakshminarasimhudi: యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Yadagiri Lakshminarasimhudi: ప్రజాదీవెన, యాదగిరిగుట్ట: స్వంయంభువులు యాదగిరి లక్ష్మీనారసింహుడి (Yadagiri Lakshminarasimhudi)చెంతకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో రెండు తెలుగురాష్ట్రాల (Telugu States)నుంచి స్వామివారి భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు.