youth drowned in Godavari River : బిగ్ బ్రేకింగ్, భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాలో విషాదం, గోదావరిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతు 

youth drowned in Godavari River : ప్రజా దీవెన, భ ద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసు కోoది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యా ర్థులు నీటి ఉధృ తికి కొట్టుకుపోయే ప్రమాదంలో పడి గల్లం తయ్యారు. సరదాగా గడపాలని వ చ్చిన ఈ విద్యార్థులు నదిలో గల్లంతయ్యే ఘటన సంచల నం రేకెత్తిందిచింది. అమరావతిలోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగు రు విద్యార్థుల బృందం సెలవుల సందర్భంగా భద్రా చలం పర్యటన...