నాంపల్లి మండల మాజీ జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి
ZPTC Venkateswara Reddy : నాంపల్లి ప్రజా దీవెన ఫిబ్రవరి 18 నాంపల్లి మండలంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు విడుదలకై కృషి చేస్తానని నాంపల్లి మండల మాజీ జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి అన్నారు మండలంలోని మెల్లవాయి గ్రామంలోని శ్రీ అందే బండ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా సోమవారం రోజున ఆయన స్వామివారినీ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయ ప్రాంగణం పరిశీలించి ఏర్పాట్లు భక్తులను తెలుసుకున్నారు దేవాలయం .
అభివృద్ధికి చేయవలసిన కార్యక్రమాలను పనులను గ్రామస్తులను అడిగి ప్రభుత్వం నుండి దేవాలయాల అభివృద్ధికి నిధులను తెచ్చుటకు కృషి చేస్తానని దేవాలయ కమిటీ మెంబర్లకు గ్రామస్తులకు హామీ ఇచ్చారు వెంటనే గ్రామస్తులు జడ్పిటిసి కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మై బమ్మ నారాయణ మండల కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి ఆప్షన్ నెంబర్ ఎస్ కె అబ్బాస్ గెలువాల్ రెడ్డి దండిగా సాలయ్య చంటి తోటపల్లి శ్రీను బొడ్డుపల్లి రాములు నాగరాజు బి బాబు జే యాదగిరి తదితరులు పాల్గొన్నారు