–చికెన్‌పల్లి సమీపంలో మృతదే హం పడేసి పరారీ
–జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో కలకలం
Wife Murders Husband : ప్రజా దీవెన, జయశంకర్ భూపా లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రి యుడిపై మోజుతో కట్టుకున్న భ ర్తనే హతమార్చేందుకు భార్య కు ట్ర పన్నినట్లు ప్రాథమిక సమాచా రం వెలుగులోకి వచ్చింది. ప్రియు డు సంతోష్‌తో కలిసి ఇంట్లోనే భ ర్తను హత్య చేసినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి.హత్య అ నంతరం మృతదేహాన్ని చికెన్‌ప ల్లి సమీపంలో పడేసి, నిం దితు లిద్దరూ అక్కడి నుంచి పరారైన ట్లు సమాచారం. ఈ ఘటన స్థా నికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మృ తుడి భార్యతో పాటు ఆమె ప్రి యుడు సంతోష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తు న్నారు.
ప్రియుడి మోజు ఒక కుటుంబం లో విషాదాన్ని నింపిందా? ఈ దా రుణ హత్య వెనుక ఇంకా ఎ లాం టి కోణాలు బయటపడనున్నా యో పోలీసుల దర్యాప్తులో తేలా ల్సి ఉంది. స్థానిక పోలీసుకు కే సు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

