Road Accident in Dausa : ప్రజా దీవెన, జైపూర్: రాజస్థాన్ రా ష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్ర మా దంలో మరణ మృదంగం చోటు చే సుకుంది. రాజస్థాన్ దౌసా జిల్లా మ నోహరూర్ రోడ్డులో ఆగిఉన్న వ్యా నును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ప దకొండు మంది మృతుల్లో ఏడుగు రు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో 8 మందికి తీవ్ర గా యాలయ్యాయి. వీరిలో కొందరి పరి స్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక పో లీసులు వెల్లడిస్తున్నారు.
యూపీకి చెందిన 20 మంది భక్తు లు ఖాటూశ్యామ్, సలసర్బాలీజీ టెంపుల్నుంచి తిరిగి వస్తుoడగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను పూర్వి (3), దక్ష్(12), సీమా (25), ప్రియాంక (25), అన్షు (26), సౌరభ్ (28), షీలా (35) పోలీసులు గుర్తిం చగా గాయపడిన వారిని జైపూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అంది స్తున్నామని దౌసా ఎస్పీ సాగర్ రా ణా చెప్పారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నా మన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పో లీసులు అధికారికంగా ప్రకటించా రు. ఈ ఘటనపై ఇప్పటికే రాజస్థా న్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పం దించారు. ప్రమాద వార్త తనను ది గ్భ్రాంతికి గురిచేసిందని పోస్టు పె ట్టారు. మృతుల కుటుంబాలకు త న ప్రగాఢ సానుభూతి తెలియజేశా రు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అ ధికారులను ఆదేశించినట్లు వెల్లడిం చారు.