TelanganaGovernmentFreepower : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రవ్యాప్త గణేష్ మండపా లకు శుభవార్త, నవరాత్రులకు ఉచితవిద్యుత్ సరఫరా
TelanganaGovernmentFreepower: ప్రజా దీవెన, హై దరాబాద్: తెలం గాణలో గణేష్ నవరాత్రుల ఏర్పాట్ల సందర్భం గా జరుగుతున్న వి ద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. గణేష్ మండపాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే క్రమంలో చో టుచేసుకుంటున్న విద్యుత్ ప్రమాదాల్లో వరుస మరణాలు జరుగు తున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో జరుగుతున్న సంఘట నలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం గణేష్ నవరా త్రుల సందర్భంగా మండపాలకు ఉచితవిద్యుత్ సరఫరా చేసేందు కు విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ మేరకు తెలంగాణ రా ష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గణేష్ మండపాలకు, దుర్గామాత మండ పాలకు ఉచిత విద్యుత్ ఇవ్వ డాని కి అంగీకరించిoది. ఈ క్రమంలో భా గ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రభుత్వానికి ధ న్యవాదాలు తె లియజేసింది. భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ మండపాల ఏర్పాట్లు చేయాలని అప్పీల్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యా ప్తంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్న వినాయక ఉత్సవ క మిటీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.