Konda Lakshman Bapuji : ప్రజా దీవెన నల్లగొండ: ప్రత్యేక తె లంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆ చా ర్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని న ల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆచార్య జ యశంకర్ , కొండా లక్ష్మణ్ లు తెలం గాణ రాష్ట్ర రూపకర్తలని, వారి దారి లోనే కెసిఆర్ వారందించిన సహా య సహకారాలతో ముందుండి ఉ ద్యమాన్ని నడిపి ప్రత్యేక తెలంగాణ ని రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చే శారు. శనివారం ఆచార్య కొండా ల క్ష్మణ్ బాపూజీ, 110 వ జయంతి సందర్భంగా నల్లగొండ మాజీ శాస నసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు బైపాస్ రోడ్డు వద్ద గల వారి విగ్రహానికి పూలమాలలు స మర్పించి ఘనంగా నివాళులర్పిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సాధించుకున్న తెలంగాణ రా ష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో గత పది సంవత్సరాల్లో కొండా లక్ష్మణ్ బాబూజీ కన్న కలలను ఎలా నిజం చేసారో, వారు చూసుంటే తప్పకుం డా ఆనందపడేవారని అన్నారు.గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్ర భుత్వం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభుత్వంపై తీవ్ర వ్య తిరేకత మూటగట్టుకుందన్నారు.
మోసపు మాటలతో గద్దెక్కిన కాం గ్రెస్, ఏ ఒక్క హామీని కూడా నెర వే ర్చలేదని, ప్రజలు, రైతులు తమకు జరుగుతున్న అన్యాయాలపై రోడ్డు ఎక్కితే వారిపై, అక్రమ కేసులు బ నాయించి, పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి అమానుషంగా హిం సి స్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇప్పుడు స్థానిక ఎన్నికలు అనే మంచి ఆయుధం దొరికిందని, రైతులు, మహిళలు, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల ని కోరారు.
ప్రజలు ఇప్పటికైనా మేల్కొని రా బోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పక పోతే లేకుంటే, తాము చేసే అక్రమా లకు ప్రజల మద్దతు ఉందని మరిం త రెచ్చిపోవడమే కాకుండా మరిన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుం టారని గుర్తు చేశారు.ఈ కార్యక్ర మంలోనల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీ డర్ అభిమన్యు శ్రీనివాస్ ,పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేం ద ర్, సింగం రామ్మోహన్, కనగల్ మం డల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య మాజీ కౌన్సిలర్ మార గోని గణేష్, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, ధనుంజయ్, బొజ్జ వెంకన్న, కందుల లక్ష్మయ్య, ప్రకాష్, మిరి యాల యాదగిరి, మిరియాల స్వా మి గంజి రాజేందర్, పెఱిక కరుణ్ జయరాజ్, వనపర్తి నాగేశ్వరరావు, కంకణాల వెంకట్ రెడ్డి పేర్ల అశోక్ దొడ్డి రమేష్, రవీంద్ర చారి మాజీ స ర్పంచులు పురుషోత్తం కోట్ల జయ పాల్ రెడ్డి, కలీం, మర్రి శీను తదిత రులు పాల్గొన్నారు.

