Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fire Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదo ఎనిమిది మంది మంది సజీవదహ నం

Fire Accident : ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రం డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ కోనసీమజిల్లాలో ఘోర అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. రాయ వరం సమీపంలోని శ్రీగణపతి ఫైర్ వర్క్స్ క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో జరి గిన దుర్ఘటనలో 8 మంది సజీవ ద హనమయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

వెంటనే వారిని సమీపంలోని ఆస్ప త్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మందుగుం డు తయారు చేస్తుండగా ఈ ప్రమా దం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని మాపక సిబ్బంది, అధికారులు స్పా ట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది.