Wednesday, September 30, 2026
More
    HomeAndhrapradeshFire Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదo ఎనిమిది మంది మంది సజీవదహ నం

    Fire Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదo ఎనిమిది మంది మంది సజీవదహ నం

    📰 Generate e-Paper Clip

    Fire Accident : ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రం డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ కోనసీమజిల్లాలో ఘోర అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. రాయ వరం సమీపంలోని శ్రీగణపతి ఫైర్ వర్క్స్ క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో జరి గిన దుర్ఘటనలో 8 మంది సజీవ ద హనమయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

    వెంటనే వారిని సమీపంలోని ఆస్ప త్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మందుగుం డు తయారు చేస్తుండగా ఈ ప్రమా దం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని మాపక సిబ్బంది, అధికారులు స్పా ట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.