MP DK Aruna : ప్రజా దీవెన, దేవరకొండ: రాష్ట్రంలో తుఫాన్ కారణంగా నష్టపోయిన రై తులను తక్షణమే ఆడుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ డి కె అరు ణ డిమాండ్ చేశారు. వరదల కార ణంగా దెబ్బతిన్న ప్రతీ గింజ నష్టా న్ని అంచనా వేయడం ద్వారా ప్రతీ రైతుకు పరిహారం అందించాల్సిo దేనని అల్టిమేటం జారీ చేశారు. అప్పటి వరకు బాధిత రైతులం దరికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా దే వరకొండ నియోజకవర్గంలో శని వారం బీజేపీ జాతీయ ఉపాధ్య క్షు రాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి కె.అరుణ నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తో కలసి పర్యటించారు.
దేవరకొండ నియోజక వర్గంలోని మ ల్లేపల్లి మండలం దోనియాల, పిఎ పల్లి గ్రామాలలో మోంథా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆమె మా ట్లాడారు. అంతకు ముందు బాధిత రైతులతో మాట్లాడి పంటనష్టం వి వరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ డి కె అరుణ వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే…
రాష్ట్ర సర్కార్ వెంటనే జిల్లా అధికా ర యంత్రాంగాన్ని రంగంలోకి దింపీ, జరిగిన పంట నష్టాన్ని అంచనా వే యాలి. పకడ్బందిగా క్షేత్ర స్థాయికి వెళ్లి నష్టపోయిన ప్రతి గుంట వివ రాలు సేకరించాలి, రైతుల వివరా లు నమోదు చేయాలి. వర్షాలతో పంట నష్ట వివరాలను వెంటనే అంచనా వేయాలి. ఈ రాష్ట్ర ప్రభు త్వం వెంటనే స్పందించాలి, బాధిత రైతులను ఆదుకోవాలి.
నష్టపోయిన ప్రతి గింజకు పరిహారం ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాలో 2లక్షల ఎకరాలలో వారి పంట, 70వేల ఎక రాల్లో పత్తి పంటలు నష్టపోయా యి.వందల మంది రైతుల కష్టం క ళ్ళముందే నేలపలైంది. ఒక్క గింజ కూడా చేతికొచ్చే పరుస్థితి లేదు.
లక్షల రూపాయల పెట్టుబడి అంతా నష్టపోయింది. ఎకరాల కొద్దీ పంట వారి పొలాల్లో రాళ్లు, ఇసుక, సౌడు మేత వేసింది. తిరిగి పంట సాగు చే సే పరిస్థితి కూడా లేదు. పంటలు న ష్టపోయిన రైతుల్లో కౌలు రైతుల ప రిస్థితి మరీ అడ్వాన్నంగా తయారైం ది. పెట్టిన లక్షల పెట్టుబడి పోయి పంటలు నష్టపోయి చాలా దీనంగా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట లకే సరిపోతుంది. 500 బోనస్ అ న్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు.
రైతులు కష్టానికి, పంట నష్టానికి అంతా కాంగ్రెస్ వైఫల్యమే కారణం.
వేసిన ప్రతి పంటకు ఫేసల్ భీమా యోజన కింద నమోదు చేయిస్తే ఇ ప్పుడిలా రైతులు నష్ట పోయేవారు కాదు కదా. పోయిన బి ఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వ ఫేస్ భీమా ఇక్కడ రానివ్వలేదు, ఇవుడు ఈ కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేసల్ భీమా యోజన కింద పంటలు న మోదు చేసి ఉంటే ఇప్పుడు ఇస న్సూరెన్స్ వచ్చేది కదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

