Tuesday, September 29, 2026
More
    HomePoliticsMLA Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదారత, చిన్నకొండూరు నిరుపేద...

    MLA Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదారత, చిన్నకొండూరు నిరుపేద యువకునికి కిడ్నీమార్పిడి చికిత్సకు పెద్దసాయం 

    📰 Generate e-Paper Clip

    MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదార స్వ భావ పరంపరను కొనసాగిస్తూనే ఉ న్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గత కొంతకాలం గా కొనసాగిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలతో రెండు తెలుగు రా ష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ గోపాల్ రెడ్డి తాజా గా పేద ప్రజలకు కళ్ళ శస్త్రచికిత్స కో సం క్యాంపులు నిర్వహిస్తూ విశేషం ఆకర్షితులవుతున్నారు.

    ఈ క్రమంలోనే ఆదివారం మునుగో డు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపా ల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకొని తన ఉదార స్వభావం మరింతగా చాటారు. మునుగోడు నియోజకవ ర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన నిరు పేద యువకుడు నెల్లి గణేష్ (26) గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న స మాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కిడ్నీలు దెబ్బతిన్నాయని కిడ్నీ మా రిస్తే కానీ బ్రతకడని డాక్టర్లు చెప్పా రు. కిడ్నీ మార్పిడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని కూ డా చెప్పారు. తల్లిదండ్రులు వ్యవ సాయ కూలీలు కావడం అంత డ బ్బు తమ దగ్గర లేకపోవడంతో భ గవంతునిపై భారం వేసి రోజులు వె లదీస్తున్నారు. నెల్లి గణేష్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్న విషయాన్ని స్థానిక నాయకులు మునుగోడు శా సనసభ్యుల దృష్టికి తీసుకువచ్చా రు.

    ఆ వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని ఆసుపత్రికి పంపించి కిడ్నీ మార్పిడి చికిత్స చేయడానికి కావలసిన ఏ ర్పాటు చూడాలని ఆదేశించారు.

    దాదాపు 12.50 లక్షల రూపాయల ను కామినేని ఆసుపత్రికి చెల్లించి గ ణేష్ కు కిడ్నీ మార్పిడి చికిత్స చే యించారు. చికిత్స అనంతరం ఆది వారం కామినేని ఆసుపత్రికి వెళ్లి గ ణేష్ బాగోగులు తెలుసుకున్నారు. గణేష్ కుటుంబ సభ్యులకు నేను న్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు.

    తన కుమారునికి సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించి కా ర్పొరేట్ వైద్యం అందించిన రాజగో పాల్ రెడ్డికి గణేష్ తల్లిదండ్రులు చే తులెత్తి నమస్కరించారు. నా కు మారునికి పునర్జన్మ ప్రసాదించావ న్నారు. నెల్లి గణేష్ కు సొంత ఖర్చు లతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయిం చడంతో గౌరవ మునుగోడు శాస నసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదార స్వభావానికి సహాయం చేసే గుణానికి నియోజకవర్గ ప్రజ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.