Monday, September 28, 2026
More
    HomePoliticsGurukuls Funding : బిగ్ బ్రేకింగ్, గురుకులాలు, మధ్యా హ్న భోజనం బకాయిలు రూ. 163...

    Gurukuls Funding : బిగ్ బ్రేకింగ్, గురుకులాలు, మధ్యా హ్న భోజనం బకాయిలు రూ. 163 కోట్లు విడుదలకు నిర్ణయం

    📰 Generate e-Paper Clip

    Gurukuls Funding : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఎస్సీ, మైనారిటీ గురుకులాల డై ట్, అద్దెబకాయిలు,మధ్యాహ్నం భో జనానికి సంబంధించిన బకాయిలు మొత్తం సుమారు రూ. 163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్ర జాభవన్ లో, ఆర్థికశాఖ అధికా రు లు, గురుకులాల అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకు లా లు, హాస్టల్లు, ఇతర సంస్థలకు సం బంధించిన డైట్, అద్దె, కాస్మోటిక్స్ బకాయిలకు సంబంధించిన 51.36 కోట్లు విడుదల చేయాలని డిప్యూ టీ సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

    వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని మై నారిటీ గురుకులాలు మైనార్టీ వి ద్యాసంస్థలకు సంబంధించిన డైట్, అద్దె బకాయిలు 47.61 కోట్లు విడు దల చేయాలని ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజ నానికి సంబంధించి పెండింగ్ లో ఉ న్న 63.92 కోట్ల బకాయిలను వెంట నే విడుదల చేయాలని ఆదేశించా రు. విద్యార్థులకు నాణ్యమైన, పోష క విలువలతో , వైవిధ్యంతో కూడిన ఆహారాన్ని అందించాలన్న సదుద్దే శంతో ప్రజా ప్రభుత్వం అధికారం లోకి రాగానే గురుకులాలు, వసతి గృహ విద్యార్థుల డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 పెం చిన విషయాన్ని గుర్తు చేశారు.

    నిర్వహకులు నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని, ప్రభుత్వం నిర్దేశిం చిన మెనూ పూర్తిస్థాయిలో పాటిం చాలని అధికారులను ఆదేశించా రు. ప్రభుత్వ సంస్థల్లో చదువుతు న్న విద్యార్థినీ విద్యార్థులకు అందు తున్న సౌకర్యాలను సమీక్షించేందు కు అధికారులు నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం సందర్శించాలని సూచిం చారు. అధికారుల సందర్శనకు సం బంధించిన నివేదికలను ఎప్పటిక ప్పుడు నిర్వాహకులు నివేదించా లని ఆదేశించారు. ఈ సమావేశం లో ఆర్థిక శాఖ ప్రిన్సి పల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సు ల్తానియా తది తరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.