Naveen Yadav : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గా ణలో ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పా ర్టీ బ్లాక్ బస్టర్ కొట్టిoది. కాంగ్రెస్ అ భ్యర్థి నవీన్ యాదవ్ అది నుంచి ఆధిక్యతల కొనసాగిస్తూ చివరి రౌండ్ వరకు తన ఆధిక్యతను ప్రద ర్శించాడు. మొదటి, రెండో రౌండ్ లతో పాటు మూడో రౌండ్ ముగిసే సరికి ఆయన 6042 ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతూ వచ్చి లెక్కింపు పూర్తయ్యే సరికి 24, 758 ఓట్ల మె జారిటీ తో ఘన విజయం సాధించా రు.
మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్య ర్థి నవీన్ యాదవ్ కు 8911, బీఆర్ ఎస్ అభ్యర్థి సునీతకు 8864 ఓట్లు రాగా ఇక్కడి నుంచి పోటీ చేసిన బీ జేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 21 67 ఓట్లు సాధించారు. మొదటి రౌం డు లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యా దవ్ 62 ఓట్ల ఆధిక్యం సాధించారు. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి ఆయ నకు మూడు వేల ఓట్ల లీడ్ వచ్చిం ది. రెండో రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీ 9,691 ఓట్లు సాధించి 1144 ఓట్ల ముందంజలో నిలిచింది. ఇదే రౌం డ్లో లో బీఆర్ఎస్ కు 8,609 ఓట్లువ చ్చాయి. మూడో రౌండ్ లో నవీన్ యాదవ్, 3,100 ఓట్ల లీడ్ సాధిం చారు. ఆ క్రమంలో 8 రౌండ్ల లెక్కిం పు ముగిసే సరికి 23,163 వేల మె జార్టీ తో కొనసాగుతుండగా చివరి రౌండ్ వరకు వచ్చే సరికి 24, 758 గెలుపును స్వంతం చేసుకున్నారు.
ఈ ఎన్నికల్లో ఆది నుంచి తమ గె లుపు ఖావియంగా భావించిన కాం గ్రెస్ వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉం డ గా జూబ్లీహిల్స్ ఫలితాలతో ఫుల్ జోష్ మీద ఉన్న కాంగ్రెస్ క్యాడర్ గాంధీ భవన్ తో పాటు ఆయా ప్రాం తాల్లో సంబరాల్లో మునిగి తేలుతు న్నాయి.

