Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshMaredumilli Encounter : బిగ్ బ్రేకింగ్, మారేడుమిల్లి అడవు ల్లో భారీ ఎన్‌కౌంటర్‌, ఆరుగురు మావోల...

    Maredumilli Encounter : బిగ్ బ్రేకింగ్, మారేడుమిల్లి అడవు ల్లో భారీ ఎన్‌కౌంటర్‌, ఆరుగురు మావోల హతం 

    📰 Generate e-Paper Clip

    Maredumilli Encounter : ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రo అల్లూరి సీతారామరా జు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం తో అంతటా అప్రమత్తం అయ్యారు.

    మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

    మారేడుమిల్లి అడవుల్లో లోతట్టు అ టవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు విడిది తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసు లు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరు పగా మావోల నుంచి ప్రతి కాల్పు లు జరిగి ఆరుగురు మావోయిస్టు లు మృతి చెందారని తెలుస్తోంది.

    ఈ భారీ ఎన్ కౌంటర్ సంఘటనపై డీజీపీ హరీష్ కు మార్ గుప్తా మా ట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమ యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయ ని తెలిపారు.

    ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావో యిస్టులు మృతి చెందారని, వారి లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉ న్నారని స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ ప్రదేశానికి చేరుకున్న పోలీస్ బలగా లు హిడ్మాతో పాటు ఉన్న మిగతా మావోయిస్ట్ నేతలను గుర్తించేందు కు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోమ్ శాఖ అధికారులు నేరు గా ఎన్‌కౌంట ర్ సమాచారాన్ని సేక రిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల స మాచారం.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.