Monday, September 28, 2026
More
    HomeOpinionGramPanchayatElections : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మూడువిడతల్లో ఎన్నికలు

    GramPanchayatElections : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మూడువిడతల్లో ఎన్నికలు

    📰 Generate e-Paper Clip

    బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో పంచా యతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మూడు విడతల్లో ఎన్నికలు

    GramPanchayatElections:  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎ న్నికల కమిష నర్ రాణి కుముదిని విడుదల చేశా రు. మొత్తం 12, 760 పంచాయతీ లు, 1,13,534 వార్డులకు ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రం మొత్తం 1 కోటి 66 లక్షల గ్రామీణ ఓ టర్లు తమ ఓటు హక్కు వినియో గించుకోనున్నారు.గతంలో హైకోర్టు తీ ర్పు కారణంగా వాయిదాపడ్డ ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు త్వ రలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉండను న్నట్లు కమిషనర్ మంగళవా రం మీడియా సమావేశంలో వెల్లడించారు.

    దీంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటి ఫికేషన్‌ లో భాగంగా ఈ దఫా ఎన్ని కలు మూడు విడతల్లో జరుగనున్నాయి.ఎన్నికల జరిగే షెడ్యూల్ ఇలా ఉం ది. మొదటి విడత డిసెంబర్ 11, రెండవ విడత డిసెంబర్ 14, మూ డవ విడత డిసెంబర్ 17 న ఎన్ని క లు జరుగనున్నాయి.

    ఇదిలా ఉండగా నామినేషన్ వేసేం దుకు మొదటి విడత కు సంబం ధించి నవంబర్ 27 వ తేదీ నుంచి, రెండవ విడత నామినేషన్ ల కు సంబంధించి నవంబర్ 30 నుంచి నా మినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆరంభం అవుతుంది. ఇక మూడవ విడత నామినేషన్ లు డిసెం బర్ 3 నుంచి ప్రారంభమవుతాయి.

    ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీలలో దశలవారీ గా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎ న్నికల సంఘం ప్రకటించింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.