Monday, September 28, 2026
More
    HomePoliticsCollector Ila Tripathi : అవినీతి మీద జీరో టాలరెన్స్ లం చం అడగడం, తీసుకోవడం...

    Collector Ila Tripathi : అవినీతి మీద జీరో టాలరెన్స్ లం చం అడగడం, తీసుకోవడం నేరం

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

    Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: సమాజంలో లంచం కోరడం, లం చం తీసుకోవడం తీవ్రమైన నేరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చే శారు. తెలంగాణ ఏసీబీ వారోత్స వాల సందర్భంగా బుధవారం ఆమె తన చాంబర్లో ‘లంచం నేరం’ అనే సందేశంతో రూపొందించిన గోడప త్రికను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో పారద ర్శకత అత్యంత ముఖ్యమని, ప్రభు త్వం అందించే సేవల కోసం ఏ అధి కారి లేదా ఉద్యోగి లంచం కోరినా త్వరితంగా 1064 టోల్ ఫ్రీ నంబర్‌ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.ఫిర్యాదు దారుడి వి వరాలు పూర్తిగా గోప్యంగా ఉంచ బడతాయని స్పష్టం చేశారు.

    అవినీతిని అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా ద్వారా కూడా ఫి ర్యాదులు స్వీకరిస్తున్నట్లు తెలిపా రు. ఫిర్యాదు చేసేందుకువాట్సాప్: 94404 46106.Facebook: ACB Telangana.X (Twitter): @TelanganaACB అలాగే, గోడ పత్రికపై ముద్రించిన QR కోడ్ ద్వా రా కూడా నేరుగా ఫిర్యాదు నమో దు చేసుకోవచ్చని చెప్పారు.ఈ కా ర్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్, ఇన్స్పెక్టర్ వెంకట్రావు తది తరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.