Wednesday, October 7, 2026
More
    HomePoliticsCongress Panchayat Elections : పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ బ లపర్చిన అభ్యర్థులను గెలిపించం డి 

    Congress Panchayat Elections : పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ బ లపర్చిన అభ్యర్థులను గెలిపించం డి 

    📰 Generate e-Paper Clip

    — ప్రచారంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి

    Congress Panchayat Elections : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్ర జ లంతా అండగా ఉండాలని నల్ల గొం డ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలంలోని చెన్నుగూడెం- దమ్మన్నగూడెం, న ర్సింగ్ బట్ల, దండంపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరు తూ ప్రచారం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆ యన మాట్లాడుతూ గ్రామాల్లో కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులు గా గెలిస్తే ఆ గ్రామాలు అన్ని విధా లుగా అభివృద్ధి చెందుతాయన్నా రు.గ్రామాలలో రోడ్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు తదితర అన్ని సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.

    గతంలో ఉన్న ప్రభుత్వం గ్రామా ల లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. గ్రామాలలో మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ధి పనులే తప్ప బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ బలపరిచిన అ భ్యర్థులు గెలిస్తే గ్రామ సమస్యల న్నీ పరిష్కారం అవుతాయన్నారు.

    గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాం గ్రె స్ పార్టీకి చెందిన అభ్యర్థికి మెజార్టీ ఎక్కువ వస్తే తాను ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. నల్గొండ మండలంలో గ్రా మాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూ చించారు. గ్రామ పంచాయతీ ఎన్ని కలు ముగిసిన వెంటనే ఆయా గ్రా మాలలో అభివృద్ధి పనులు ప్రారం భమవుతాయని తెలిపారు.

    ఈనెల 11న జరిగే గ్రామపం చాయ తీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరి చిన చెన్నుగూడెం సర్పంచ్ అభ్యర్థి మర్రి సతీష్ యాదవ్,నర్సింగ్ బట్ల నుంచి జకిరా, దండంపల్లి నుంచి మల్ల బోయిన ఆంజనేయులుతో పాటు అన్ని గ్రామాలలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, వార్డు సభ్యులను అత్యధిక మెజా ర్టీతో గెలిపించాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధు లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.