NalgondaDistrictPolice: ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ శా ఖలో అంతర్భాగ మైన హోంగార్డ్ సి బ్బంది పోలీసులతో సమా నంగా శాంతి భద్రతల పరిరక్షణలో అ నునిత్యం కష్టపడుతూ క్రమ శిక్షణతో విధులు నిర్వహిస్తూన్నారని, వారి సంక్షేమానికి పోలీస్ శా ఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందనిజిల్లా ఎ స్పీ శర త్ చంద్ర పవార్ పేర్కొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డు సిబ్బందికి ఏర్పాటు చేసిన ద ర్బార్ లో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లా డుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్ష ణ లక్ష్యంగా 1946 డి సెంబర్ 6న స్వచ్ఛందంగా ప్రారంభమైన హోంగా ర్డ్ వ్యవస్థ నేడు పో లీసు శాఖలో భాగమై శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియం త్ర ణ, నేర సంబంధిత విధుల నిర్వహణ వీరి పాత్ర ప్రశంసనీయ మ న్నారు.
హోంగార్డ్ సిబ్బంది సంక్షేమం దృ ష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ వే తనాన్ని రూ. 921 నుండి రూ.10 00కి, అదే విధంగా పరేడ్ అలవె న్స్ను రూ. 100 నుండి రూ. 200కి పెంచడం, యూనిఫామ్ అల వెన్స్ 7 500 రూపాయలు,విధి నిర్వహణ లో మరణించిన సిబ్బం దికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా లాంటి సంక్షేమాలు ఇవ్వడం జరిగిం దని తెలియజేశారు.
సిబ్బంది ప్రతి ఒక్కరు తమకు అ ప్పగించిన విధులను క్రమశిక్ష ణతో, అంకిత భావంతో, బాధ్యతాయు తంగా నిర్వర్తించాలని అ న్నారు. అ లాగే ఆరోగ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూయించాలని తెలిపారు. హోం గార్డ్ సంక్షేమానికి,సమస్యల పరి ష్కారానికి జిల్లా పోలీసు శాఖ ఎల్ల ప్పుడూ కట్టుబడి ఉంటుందని స్ప ష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,ఎస్బి డిఎస్పి మల్లారెడ్డి, ఏ ఆర్ డిఎస్పి శ్రీనివాసులు, ఎస్బి సిఐ రాము,హోంగార్డ్ ఆర్.ఐ శ్రీ ను, అడ్మి న్ ఆర్.ఐ సంతోష్, యం.టి ఆర్.ఐ సూరపు నాయుడు, ఆర్.ఎస్ ఐ శ్రా వణి,హోమ్ గార్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

