Wednesday, September 30, 2026
More
    HomeIndiaMLA Komati Reddy Rajagopal Reddy: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, వ్యక్తులు, పదవులు...

    MLA Komati Reddy Rajagopal Reddy: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, వ్యక్తులు, పదవులు శాశ్వ తం కాదు, మనం చేసే అభివృద్దే శా శ్వతం

    📰 Generate e-Paper Clip

    MLA Komati Reddy Rajagopal Reddy: ప్రజా దీవెన, చండూరు: గ్రామపం చాయతీ ఎన్నికల సందర్భంగా గ్రా మాలలో ప్రచార సరళిని పరిశీలించ డానికి వెళ్లిన మునుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.

    స్థానిక రాజకీయ సమీకారణాలలో భాగంగా మిత్రపక్షాలతో కలిసి కాం గ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అ భ్యర్థులను వార్డ్ మెంబెర్లను గెలిపిం చాలని కోరారు. గట్టుప్పల్ మండ లంతో పాటు చండూర్ మండలం లోని పలు గ్రామాలలో పర్యటించి నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. అం దరూ సమన్వయంతో సమిష్టిగా కృషిచేసి సర్పంచులను వార్డ్ మెం బర్లను గెలిపించుకోవాలని కార్యక ర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

    స్వాతంత్రం వచ్చిన నాటినుండి ఇ ప్పటివరకు మునుగోడు నియోజక వర్గ వ్యాప్తంగా 31 సబ్ స్టేషన్లు వస్తే ఈ రెండు సంవత్సరాల్లోని 24 స బ్ స్టేషన్లు తీసుకొచ్చామన్నారు. గ్రా మాలలో ఆరోగ్యకరమైన వాతావర ణాన్ని నెలకొల్పే విధంగా తాగుడు కు బానిసలు కాకుండా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వైన్ షాపుల ను ఒంటిగంట తర్వాతే తెరిచే వి ధంగా చర్యలు తీసుకున్నామన్నా రు. రాబోయే కాలంలో చర్లగూడెం రిజర్వాయర్ పనులు పూర్తి చేసు కొని నియోజకవర్గంలో మొత్తం స స్యశ్యామలం చేసుకుంటామని అ న్నారు. ఎన్నికలప్పుడే పార్టీలు అని ఎన్నికలు అయిపోయాక పార్టీలక తీతంగా గ్రామాలను అభివృద్ధి చే సుకుని, ఎవరికి ఏ కష్టం వచ్చినా స హాయం చేసుకోవాలన్నారు.

    నేను ఓట్ల కోసం పనిచేసే మనిషిని కాదని ప్రజల కోసం పనిచేసే మని షినని మునుగోడు నియోజకవర్గా నికి 60 కోట్ల రూపాయల విద్యుత్ అభివృద్ధి నిధులు తీసుకొచ్చానని గుర్తు చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.