Wednesday, October 7, 2026
More
    HomePoliticsNalgonda Voter Slips BRS : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో డ్రై నేజీలో ఓటర్...

    Nalgonda Voter Slips BRS : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో డ్రై నేజీలో ఓటర్ స్లిప్పులు, బి ఆర్ఎస్ నేతల ఆందోళన 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Voter Slips BRS : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఫలితాల విడుదల క్రమంలో శుక్ర వారం చిట్యాల మండలoలో మరో వివాదం తెరమీదకొచ్చింది. డ్రైనేజీ లో ఓటర్ బ్యాలెట్ పేపర్లు కనిపిం చడం సంచలనం రేకితిస్తుంది.

    నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామం లో కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ కు పాల్పడినట్లు బిఆర్ఎస్ నేతలు ఆ రోపిస్తున్నారు. అయితే డ్రైనేజీలో పడేసిన బ్యాలెట్ పేపర్లు బిఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడైన సర్పంచ్ అ భ్యర్థికి పోలైన ఓటర్ స్లిప్స్ గా బి ఆ ర్ఎస్ నేతలు మీడియా ముందు ప్ర దర్శించారు.

    అదే సందర్భంలో డ్రైనేజీలో వంద లాదిగా కొట్టుకుపోతున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటువే సిన స్లిప్స్ వెలుగు చూడడంతో నకి రేకల్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యేలు ఘటనా స్థలానికి చేరుకొని కౌంటింగ్ సెంటర్ దగ్గర పడవేసిన ఓటర్ల స్లి ప్స్ ను పరిశీలించారు.

    ఈ నేపద్యంలో డ్రైనేజీలో ఓటర్ స్లి ప్పుల వ్యవహారం రాజకీయ రచ్చ కు దారితీస్తుందని పరిశీలకులు భా విస్తున్నారు. ఈ క్రమంలో డ్రైనేజీ లో లభించిన ఓట్లు వేసినటువంటి బ్యాలెట్ పేపర్ల వ్యవహారం అధికారి కంగా విచారణ అనంతరం వాస్తవా లు వెలుగుచూసే అవకాశం ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.