Monday, September 28, 2026
More
    HomeOpinionEC Collecter IlaTripathi: నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, రెండవవిడత గ్రామపంచాయతీఎన్నికలు పారదర్శకంగా...

    EC Collecter IlaTripathi: నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, రెండవవిడత గ్రామపంచాయతీఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

    📰 Generate e-Paper Clip

     

    EC Collecter IlaTripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొం డ జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పారద ర్శ కంగా ని ర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అ న్నారు. ఆదివారం మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని10 మండలా లలో రెండవ విడత గ్రామపంచా యతీ ఎన్నికలు నిర్వ హించనున్న దృష్ట్యా శనివారం ఆమె మాడుగుల పల్లి మండల కేం ద్రంలో ఏర్పాటు చే సిన ఎన్నికల సామాగ్రి పంపిణీ స్వీ కరణ( డిస్ట్రి బ్యూషన్ రిసెప్షన్) కేం ద్రాన్ని తనిఖీ చేసి ఎన్నికల సామాగ్రి పంపిణీ కి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అంతేకాకుండా స్టేజ్- 2 అధికా రులతో మాట్లాడారు.

    గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఫో లింగ్ తో పాటు ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని ఎ లాంటి వివాదాలకు, నిర్లక్ష్యానికి తా వివ్వొద్దని పోలింగ్, కౌంటింగ్ అధి కారులు, సిబ్బందితో చెప్పా రు. ము ఖ్యంగా పోలైన బ్యాలెట్ ల భద్రత, బాధ్యత పూర్తిగా స్టేజ్ – 2 రిటర్నింగ్ ఆఫీసర్ పై ఉందన్నారు. ఈ సంద ర్భంగా జిల్లాకలెక్టర్ కౌంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల ను, రీ కౌంటింగ్ ప్రక్రి యను అడిగి తె లుసుకున్నారు. రీకౌంటింగ్, ఇతర విషయాలపై సూచనలు చేశారు.

    ఎన్నికల సంఘం నిర్దేశించిన స మ యానికి కౌంటింగ్ ను ప్రారంభిం చా లని, ఫలితాల వెల్లడికి జాప్యం చే యవద్దని, ఎవరి అనుమతి కో సం ఆగవద్దని, ఎన్నికల నిబంధనల ప్ర కారం రిజల్ట్ వెల్లడి చే యాలని అ న్నారు.పోలింగ్ సిబ్బంది,కౌంటింగ్ అధికారులు, సిబ్బం ది పూర్తి బాధ్య తతో పనిచేయాలని, ఏ ఒక్క వ్యక్తి కి అనుకూలం గా, లేదా పార్టీకి అను కూలంగా ఉండకూడదని, ఎవరైనా తప్పు చేస్తే క్రిమినల్ కేసులు నమో దు చేయడం జరుగుతుందని హె చ్చ రించారు.

    ఆదివారం ఎన్నికలు జరగనున్న 10 మండలాల్లోని 250 పోలింగ్ కేం ద్రా ల లోకషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పా టు చేశామని చెప్పారు. స్టేజి-2 ఆ ర్ వో లు కౌంటింగ్ పూర్తి అయిన త ర్వాత పోలైన బ్యాలె ట్ పత్రాలను భద్రపరిచే బాధ్యత వారిదేనని, ద గ్గరలోని ఎస్టీవోలో జమ చేసే వరకు వారే భాద్యత వహించాలని తెలిపా రు. సుమారు 5000 మంది సిబ్బం ది సేవలను 2 వ విడత పోలింగ్ లో వినియో గించుకుంటున్నామని, వె బ్ కాస్టింగ్ తో పాటు, మైక్రో అబ్జ ర్వ ర్లను ఏర్పాటు చేశామని, జిల్లా ఎ స్పీ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందో బస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    దూరంగా ఉండే పోలింగ్ కేంద్రాలకు ముందుగానే మెటీరియల్ ను పం పించే ఏర్పాటు చేశామని, అంతేకా క పెద్ద మండలాలైన దామ రచర్ల , నె రేడుగొమ్ము వంటి మండలాలలో పెద్ద గ్రామపంచాయ తీలకు జిల్లా స్థా యి అధికారులను పర్యవేక్షణకు ని యమించడం జరిగిందని, ఆదివా రం నాటి పోలింగ్, కౌంటింగ్ లను సరైన సమ యంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్ల డించారు.

    కాగా ఈనెల 14 న 2 వ విడత మి ర్యాలగూడ డివిజన్ లోని అడ వి దేవులపల్లి, అనుముల, దామర చర్ల,మాడుగుల పల్లి, మిర్యా లగూ డ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురా రం, వేము లపల్లి మండలాల్లోని 2418 పోలిం గ్ కేంద్రాల పరిధిలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కుగాను 2898 మంది పిఓలు ,3334 మంది ఓపిఓ లను మించ డం జరిగింది.మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలె క్టర్ నారాయణ అమిత్, జిల్లా పంచా యతీ అధికారి వెంకయ్య, జెడ్పి సీ ఈవో శ్రీనివాసరావు, తహసిల్దార్, ఎంపీడీవో, తదితరులు జిల్లా కలెక్ట ర్ వెంట ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.