Tuesday, September 29, 2026
More
    Homeక్రైంHyderabad Youth Murder : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ నగరం న డిబొడ్డున దారుణo, పారామౌంట్...

    Hyderabad Youth Murder : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ నగరం న డిబొడ్డున దారుణo, పారామౌంట్ కాలనీలో యువకుడు హత్య 

    📰 Generate e-Paper Clip

    Hyderabad Youth Murder  : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రo ఇటీవల కారణాలు ఏ వై నా వరుస హత్యలతో ఉలిక్కిపడి తోంది. ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘోర హత్యలు ప్ర జలను భయాందోళనకు గురి చే స్తుంది. ఒకవిధంగా హైదరాబాద్ నగరం యావత్తు ప్రస్తుతం ఒకప్పటి రాయలసీమ ఫ్యాక్షన్ ను తలపి స్తుందన్న అభిప్రాయానికి బలం చే ర్చుకుoది. రాజకీయ హత్యాలతో పాటు వ్యక్తిగత పగలు ప్రతీకారుల తో రగిలిపోతుంది.

    హైదరాబాద్‌ మహానగరంలో ఆది వారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో పారామౌంట్ కాలనీలో ఇ ర్ఫాన్ (24) అనే యువకుడు దా రుణ హత్యకు గురయ్యాడు.

    బిలాల్ అనే వ్యక్తి ఇర్ఫాన్ ని కత్తితో పొడిచి పాశవికంగా హత్య చేశాడు. హంతకుడు బిలాల్ భార్యకి మృతు డు ఇర్ఫాన్ అన్న అద్నాన్ కి మధ్య అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. బి లాల్, అద్నాన్ మధ్య గొడవ జరు గుతుందన్న సమాచారంతో ఇర్ఫాన్ గొడవ జరుగుతున్న స్థలానికి చేరు కున్నాడు. ఈ ఘర్షణలో మాటమా ట పెరిగి ఇర్ఫాన్ పై బిలాల్ కత్తితో దాడి చేశాయి.

    వెనువెంటనే ఇర్ఫాన్ ని హాస్పిటల్ కి తరలించగా అప్పటికే చనిపోయి నట్టు వైద్యులు నిర్ధారించారు. హం తకుడు బిలాల్ ని అదుపులోకి తీ సుకొని పోలీసులు విచారిస్తున్నా రు. హంతకుడు బిలాల్ భార్యకి, మృతుడి తమ్ముడు అదన్‌కి అఫైర్ నడుస్తోందని స్థానికులు వెల్లడిం చారు.

    బిలాల్ అద్నాన్ ని పిలిచి మాట్లా డుతుండగా ఘర్షణ వాతావరణం మొదలైంది. దీంతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. అద్నాన్ పై దాడి జరుగుతుండగా సమాచారం అందుకున్న ఇర్ఫాన్ సంఘటన స్థలానికి చేరుకున్న బి లాల్ ఇర్ఫాన్ పై దాడి చేశాడు. ఈ దాడుల్లో ఇర్ఫాన్ చనిపోగా అద్నా న్ తీవ్రగాయాల పాలయ్యాడు.

    వాస్తవానికి ఇర్ఫాన్ తన తమ్ముడు అద్నాన్‌, హంతకుడు బిలాల్ మ ధ్య గొడవ జరుగుతుందని తెలిసి గొడవని ఆపటానికి వచ్చాడు. గొ డ వ ఆపే నేపధ్యంలో బిలాల్ ఇర్ఫాన్ పై కత్తితో దాడి చేయటంతో కత్తి ఇ ర్ఫాన్ ఛాతిలో దిగింది. వెంటనే తేరుకొని ఇర్ఫాన్‌ను ఆసుపత్రికి త రలిస్తుండగా దారి మధ్యలోనే తు దిశ్వాస విడిచాడు.

    ఆలివ్‌ హాస్పిటల్ వైద్యులు ఇర్ఫాన్‌ ను పరీక్షించి అప్పటికే మృతి చెంది నట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న టోలీచౌకీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బి లా ల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఘర్ష ణ వాతావరణం లో హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.