MLC Dasoju Shravan : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ జిహెచ్ఎంసి వార్డుల పునర్వి భజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర జాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తోం దని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. జిహెచ్ఎం సి వార్డుల విభజన అశాస్త్రీయమం టూ మాజీ మంత్రి తలసాని శ్రీని వా స్ యాదవ్, ఎమ్మెల్సీలు డా. దా సో జు శ్రవణ్, వాణీదేవి, ఎమ్మెల్యే కా లేరు వెంకటేష్, ముఠా గోపాల్ లతో పాటు పలువురు కార్పొరేటర్లు జిహె చ్ఎంసి కమిషనర్ కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ గమాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రజా పాలన” అనే మాటలను ము సుగుగా ఉపయోగించి, వాస్తవానికి పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే GH MC వార్డుల పునర్విభజన చేపట్టిం దని ఆరోపించారు.జనాభా ప్రమా ణాలు, భౌగోళిక సమతుల్యత, సాంకేతిక అధ్యయనాలు వంటి కీల క అంశాలను పక్కన పెట్టి, ఇష్టాను సారంగా వార్డుల సంఖ్య పెంచడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ఘోర దాడి గా అభివర్ణించారు. GHMC యాక్ట్ తో పాటు స్థానిక సంస్థల రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా విస్మరించారని వి మర్శించారు.
జిహెచ్ఎంసిలో కాంగ్రెస్‌కు ప్రజాభ లం, పట్టుబలం లేకపోవడంతో, బ్యాక్‌డోర్ రాజకీయాల ద్వారా కా ర్పొరేషన్ను స్వాధీనం చేసుకోవాల నే దురుద్దేశంతో ఈ ప్రక్రియకు పా ల్పడ్డారని తెలిపారు. ఇది ప్రజా పా లన కాదు, స్పష్టమైన రాజకీయ ప్ర తీకార పాలన అని ఘాటుగా వ్యా ఖ్యానించారు.ఈ విషయంలో రా జ్యాంగబద్ధమైన విధానాలు పాటిం చకపోతే తప్పనిసరిగా న్యాయస్థా నాలను ఆశ్రయిస్తామని హెచ్చరిం చారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయా లు తీసుకోకుండా, నియమ నిబంధ నలు ఉల్లంఘిస్తూ తీసుకునే ఏ నిర్ణ యాన్నీ బీఆర్ఎస్ అంగీకరించదని స్పష్టం చేశారు.
రూల్స్‌కు అనుగుణంగా, అన్ని రా జకీయ పార్టీలతో సంప్రదింపులు జ రిపి, ప్రజల ప్రయోజనాలను కేంద్రీ క రించి మాత్రమే వార్డుల పునర్విభజ న జరగాలని డిమాండ్ చేశారు.

