Thursday, October 8, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అల్టిమేటం, యంగ్...

    District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అల్టిమేటం, యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసి డెన్షియల్ పాఠశాలను తొందరగా పూర్తి చేయాలి 

    📰 Generate e-Paper Clip

    District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ఎల్ బి సి కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తొంద రగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆ మె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ ప నులను పరిశీలించారు.

    వచ్చే విద్యా సంవత్సరం అకాడమీ జూన్ లో ప్రా రంభమయ్యే నాటికి తరగతి గదులు,విద్యార్థులు ఉం డేందుకు డార్మెట్రీ, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎంట్రన్స్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, త్రాగునీరు, ఆట స్థలాలతో సహా పూర్తి చేయాలని ఇంజనీర్, కాంట్రా క్టర్ లను ఆదేశించారు. ఇందుకు ప నులను వేగవంతంగా పూర్తి చేయా లని, అలాగే పనులు నాణ్యత ప్ర మాణాలతో ఉండాలని చెప్పారు.

    రాష్ట్రప్రభుత్వం యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తు న్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని పాఠశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, నల్గొండ తహసిల్దార్ పరుశురాం, ఇంజినీర్, కాంట్రాక్టర్ త దితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.