SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజలు నూతన సంవత్సర వే డుకల సందర్భంగా మత్తులో రోడ్లపై వేగంగా, ఇష్టారాజ్యాంగా వాహానా లు నడుపుతూ ప్రమాదాలకు కార కులు కాకూడదని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్ చేశారు.జిల్లా పోలీ సులు ముందు జాగ్రత్త చర్యలో భా గంగా అప్రమత్తమై పక్కా కార్యా చ రణతో రంగంలోనికి దిగుతున్నా ర ని, నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఏ వరైన అతిక్రమించినా వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ జారీ చేసిన పత్రికా ప్రక టనలో ఆయన సంచనలు యధా విధిగా ఇలా ఉన్నాయి. ఎక్కడ కూ డా పోలీస్ అనుమతి లేకుండాన్యూ ఇయర్ కార్యక్రమాలు నిర్వహించ రాదు. ఫామ్ హౌస్, క్లబ్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీలో అనుమతిలే కుండా నూతన సంవత్సర కార్యక్ర మాలు నిర్వహించరాదు. వాటిని కూడా పరిమితి మించకుండా సౌం డ్ వాడరాదు. ప్రజలను భయాందో లనకు, ఇబ్బందులకు గురి అయ్యే విధంగా క్రాకర్స్ మరియు ” ఆర్.కె స్ట్రా” సౌండ్ సిస్టమ్ లేదా అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ (డి.జె ) ఏర్పాట్లు నిషేధించడం జరి గింది.
ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో వృ ద్ధులు లేదా అనారోగ్యంతో బాద పడుతున్నవారికి ప్రాణాలకు ము ప్పువాటిల్లే అవకాశంగలదు.
నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొం డ,మిర్యాలగూడ దేవరకొండ, డివి జన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ముఖ్యంగా నూతన సం వత్సర వేడుకలను ఎక్కువ నిర్వ హించే అవకాశం ఉంటుంది. కావు న ఈ వేడుకల సందర్భంగా ప్రతీ వా హనాదారుడు తూ.చ తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పా టించేలా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోనున్నారు.నల్లగొండ జిల్లా ప రిధిలో ట్రాఫిక్ నియమాలు మరి యు నిబంధనలు అమలు తీరును మరింత పటిష్టంగా అమలు పర్చా ల్సి ఉంటుంది.
ప్రధాన జంక్షన్లలో డ్రంకన్ డ్రైవ్ మరి యు రోడ్లపై గస్తీ నిర్వహించడం జరుగుతుంది. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి వాహానాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టను న్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ సంద ర్భంగా ఫోటోగ్రాఫి మరియు వీడి యో గ్రాఫీలు తీసిన తర్వాత వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయ డం జరుగుతుందని, పోలీస్ వారి నిబంధనలు ఎవ్వరయిన అతిక్ర మించిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
బహిరంగ ప్రదేశాలలో మద్యం తా గడం నిషేదం, మైనర్లు, యువ కుల కు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదా లు జరిగే అవకాశం ఉంటుంది. కా వున తల్లి దండ్రులు మైనర్ యువ కులకు బైకులు ఇవ్వవద్దు. పట్టుబ డితే మైనరు పై మరియు వాహనం. యాజమానిపై కేసులు నమోదు చే యడం జరుగుతుంది. త్రిబుల్ రై డింగ్, సైలెన్సర్ లను తీసివేసి వా హానాలు నడపడం శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహానాలు సీజ్ చేయనున్నారు..
అధిక వేగంతో వాహానాలు నడప డం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. కావున నెమ్మదిగా నడపాలి. మ ద్యం తాగి వాహానాలు నడపొద్దు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు చేపట్టి కేసులు న మోదు చేస్తాము.
గుంపులు గుంపులుగా రోడ్లపై కేక లు వేస్తే తిరగడం, వాహానాలతో ర్యాలీగా వెళ్లడం చేయరాదు.జిల్లా ప్రజలు పైన తెలియ జేయబడిన ని బంధనలు తప్పకుండా పాటిస్తూ సంబంధిత పోలీస్ వారికి సహ క రించగలరని మనవి చేస్తున్నామ న్నారు.
