Wednesday, September 30, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ ఆదేశా లు, పురపోరులో మంత్రులకు...

    CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ ఆదేశా లు, పురపోరులో మంత్రులకు కీలక బాధ్యతలు

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో త్వరలో జరగబోయే పురపో రుకు సంబంధించి ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకు న్నారు. మున్సిపల్ ఎన్నికల నేప థ్యంలో పార్లమెంట్ ల వారిగా మం త్రులకు భాధ్యతలు అప్పగించారు.

    తెలంగాణ వ్యాప్తంగా ఒక్కో పార్ల మెంట్ నియోజకవర్గo భాధ్యత సొంత నియోజకవర్గం కాకుండా బ యట నియోజకవర్గానికి ఒక్కో మం త్రికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చే శారు. వీరంతా రేపటి నుంచి పా ర్ల మెంట్ సెగ్మెంట్ లలో మున్సిపాలిటీ ల వారిగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్య మంత్రి ఆయా మంత్రులకు స్పష్టం చేశారు.

    ఇదే సమయంలో ఎకడెక్కడైతే సం స్థాగతంగా బలహీనంగా ఉన్న ప్రాం తాల్లో అందులోనూ మరీ వీక్ గా ఉ న్న మున్సిపాలిటీలలో సత్వరమే చేరికలను ప్రోత్సహించాలని విస్ప ష్టంగా సూచించారు. ఈ నేపద్యం లో ఆయా పార్లమెంట్ నియోజకవ ర్గాల వారిగా సమర్ధులైన మంత్రుల ను నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణ యం తీసుకోవడం పట్ల పార్టీ శ్రేణు లు హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపా లిటీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

    ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం మల్కాజిగిరి పార్లమెంటు నియోజ కవర్గం కు రోడ్లు భవనాల శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్లకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ కు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మంకు కొండా సురేఖలను నియమించారు.

    అదే విధంగా మహాబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంకు పొన్నం ప్రభాకర్ గౌడ్, మహాబూబ్ నగర్ కు దామోదర రాజనర్సింహ,జెహిరాబాద్ కు మహమ్మద్ అజా రుద్దీన్, మెదక్ కు వివేక్ వెంకట స్వామి, నాగర్ కర్నూల్ – వాకిటి శ్రీ హరి, నల్లగొండకు అడ్లూరి లక్ష్మణ్ లకు బాధ్యతలు అప్పగించారు.

    ఇక భువనగిరి పార్లమెంటు ని యో జకవర్గం కు సీతక్క, నిజామాబాద్ కు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ కు పొంగులేటి శ్రీనివాస రె డ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ నియోజక వర్గానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ని నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని దిశానిర్దేశం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.