Central Government Schemes : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకా లు, చట్టాలపై గ్రామస్థాయిలో ప్రజల కు సంపూర్ణ అవగాహన కల్పించేం దుకు కార్యశాలలు అత్యంత కీలక మైనవని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. గౌ తం రావు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాకి సాన్ మోర్చా ఆధ్వర్యంలో GRAM -G చట్టం – 2025పై రైతులకు, గ్రా మీ ణ ప్రజలకు సోమవారం అవగా హ న కల్పించే కార్యక్రమo నిర్వహిం చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతం రావు మాట్లాడుతూ GRAM-G చ ట్టం ద్వారా గ్రామాల సమగ్ర అభి వృద్ధి, రైతుల సంక్షేమం, స్వావలం బన దిశగా దేశం సాగుతున్న మార్గా న్ని వివరించారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టంలో సం స్కరణలు చేస్తూ తీసుకొచ్చిందే వీ బీ- జీ రామ్ జీ బిల్-2025 చట్ట మ ని వివరించారు. వికసిత్ భారత్- 2 047 మిషన్ లక్ష్యాలకు అ నుగు ణంగా ఆధునిక కార్యక్షేత్రాన్ని నిర్మిం చటమే దీని లక్ష్యమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయ టాని కి సిద్ధంగా ఉన్న కూలీలకు ఈ చ ట్టం సంవత్సరంలో 125 రోజులు ఉ పాధికి హామీ ఇస్తుందన్నారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారా ఒక వ్య క్తికి సంవత్సరంలో 100 రోజులు ఉ పాధికి హామీ లభించగా, వీబీ- జీ రామ్ జీ 125 రోజుల ఉపాధికి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పాత పథకం మాదిరిగా కాకుండా ఈ కొత్త పథకం బలమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టిందని, ప్రధానంగా ప్రజలకు నీటి భద్రత, గ్రా మీణ ప్రధాన మౌలిక వసతులు, జీ వనోపాధి మౌలిక వసతులు, వాతా వరణ పరిస్థితులను స్థిరీకరించే ప నులు అనే 4 అంశాలపై దృష్టి పెట్టిం దని వివరించారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డా క్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాహిత చ ట్టాలు గ్రామస్థాయికి చేరాలంటే ఇ లాంటి అవగాహనా కార్యశాలలు అత్యంత కీలకమని, పార్టీ శ్రేణులు ప్రజల మధ్య మరింత బలంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకు లు, జిల్లా నాయకులు, మండల స్థా యి నాయకులు, కిసాన్ మోర్చా కా ర్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కా ర్యక్ర మా న్ని విజయవంతం చేశారు.ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, గ్రా మాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం గా భారతీయ జనతా పార్టీ నిరం తరం ప్రజలతో పాటు నడుస్తుందనే సంకల్పాన్ని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రె డ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పల్లెబోయిన శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొ న్నారు.

