Union Minister Kishan Reddy : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు సిం గరేణి నష్టాల బాట పట్టిందని, ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాకుండా, గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా సింగరే ణిపై (Singareni ) ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లా భాల్లో ఉన్న సింగరేణి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా సమస్యల్లో చిక్కుకుందని, ఈ సంస్థలో తెలంగాణ రాష్ట్రా నికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్న ప్ప టికీ, అనేక సంవత్సరాలుగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీ నంలోనే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యక్ష జోక్యం లేదా అధికారాలు లేవని గుర్తు చేశారు. బీజేపీ (bjp ) తెలంగాణ రా ష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహిం చిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చేసి న వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
సింగరేణిపై ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష ఆజమా యిషీ చేయలేదు. కాంగ్రెస్ (congress ) ప్రభుత్వంలో అ యినా, ఎన్డీయే ప్రభుత్వంలో అయినా, ఎప్పుడూ కేంద్రం జో క్యం లేదు. అ యినప్పటికీ సింగరేణి తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధిలో కీలక పాత్ర పోషించింది.సింగరేణి సుమారు 8 జిల్లా ల్లో విస్తరించి ఉండగా, దీనికి 136 సంవత్సరాలకు పైగా చరి త్ర ఉంది. గ తంలో బొగ్గు ఉత్పత్తిలో అనేక రికార్డులు సాధిం చింది. తె లంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కో సం సింగరేణి కార్మికులు వీరోచిత పోరాటం చేశారు. ఆ సమ యంలో నేను కూడా తెలంగాణ పోరుయాత్రలో భాగంగా సింగరేణి ప్రాంతాల్లో పర్యటించాను.
సింగరేణి బోర్డులో కేంద్రం తరఫున ముగ్గురు, రాష్ట్ర ప్రభు త్వం తరపు న ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు. గతంలో కాం గ్రెస్ హయాంలో ఏర్పడి న వర్కింగ్ సిస్టమ్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడుగురు, కేం ద్రం నుంచి ఇద్దరు, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ నుంచి ఒకరు కలిపి మొత్తం 10 మంది డైరెక్టర్లతో బోర్డు పనిచేస్తోంది. అన్ని నిర్ణయాలు బోర్డు పరిధిలోనే తీ సుకుంటారు.కేంద్ర మంత్రి త్వ శాఖకు కోల్ (coal India) కంపెనీలకు సం బంధించిన ప్రతి వివరమూ అందదు. రోజూ అనేక టెండర్లు వస్తుంటాయి. టెండర్లలో ఏ నియమాలు పె ట్టారన్నది కూడా కేంద్రానికి తెలియజేయరు. ఇవన్నీ పూర్తిగా బోర్డు పరిధిలోనే జరుగుతాయి.
నేను కోల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర అవు తోంది. సింగరేణిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఖర్చు తగ్గింపుపై నివేదిక సిద్ధం చే యించాం. ఆ నివేదికపై సింగరేణి అధికారులతో చర్చించాం, సంస్థ ఆర్థిక పరిస్థితిని సమీక్షించాం. ఈ అంశాలన్నింటినీ బో ర్డు సమావేశాల్లో డైరెక్టర్లకు వివరించాం. అప్పట్లో నైని కోల్ బ్లాక్ అంశంపై ఎలాంటి చర్చ కూడా జరగలేదు.
బీఆర్ఎస్ (brs)పార్టీ పదేళ్ల పాలనలో కేసీఆర్ (kcr ) కు టుంబం పూర్తిగా సింగరేణిపై అజమాయిషీ చేసింది. బో ర్డు కేవలం నామమా త్రంగా మారింది. టెండర్ల నుంచి చిన్న కాంట్రాక్టు ల వరకు ప్ర తిచోటా కేసీఆర్ కు టుంబ ఆదేశాలే అమలయ్యాయి. రాజ కీయ జోక్యంతో సింగరేణిని సమ స్యల్లోకి నెట్టారు. ఇది తెలంగాణ సమాజానికీ, సింగరేణి కా ర్మికులకూ బాగా తెలుసు. బీఆర్ఎస్ ఎ మ్మెల్యేల కార్యాల యాల్లో సీఎస్ఆర్ నిధులను సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. వారి నియోజక వర్గాలకే నిధులు మళ్లిం చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సింగరేణి అప్పులు విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభు త్వం సుమారు రూ.32 వే ల కోట్ల బకాయిలు పెట్టింది.
ఇవన్నీ సింగరేణి కార్మికుల సొత్తు. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే కార్మికుల రక్తం, చెమటల ఫలితం. అ యితే గత 12 సం వత్సరాల్లో సుమారు రూ.47 వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్ర భుత్వం సింగరేణి కార్మికులకు బకా యిగా ఉంచింది. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల అభి వృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ( district minoral fund) ఉంటుంది. రోడ్లు, వైద్య శిబిరాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ సుమారు రూ.1500 కోట్ల ని ధులు ఇప్పటికీ సంబం ధిత జిల్లాలకు ఇవ్వలేదు.నిధుల కొ రత కారణంగా సింగరేణి లో నూతన సాంకేతికతను ప్రవేశ పెట్టలేకపోతున్నారు. పాత యంత్రాలతో పనిచే యడం వల్ల కార్మికులపై అదనపు భా రం పడుతోంది. ఈ పరిస్థితికి బా ధ్యులు ఎవరు.
ప్రస్తుతం సింగరేణిలో సుమారు 12 ప్రైవేట్ కంపెనీలు పని చేస్తున్నా యి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక ప్రైవేట్ సం స్థలకు పనులు అప్పగించారు. కానీ ఎవ రెక్కడ పనిచేస్తున్నారో కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ తెలి యజేయలేదు.బోర్డు సమావేశాల్లో మేము డిస్సెంట్ నోటీసు లు ఇచ్చినా, మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో నిర్ణ యాలు మాకు తెలియ జేయలేదు. సీఎండీ (cmd ) పదవికి సంబం ధించిన నిబంధనలను ఉల్లంఘి స్తూ, నాలుగేళ్ల పరి మితి ఉ న్న వారిని ఐదేళ్ల వరకు కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్‌చార్జ్ సీఎండీలతోనే కా లం గడు పుతూ, ఫుల్ టైం సీఎండీ లను నియమించడం లేదు.
నైని కోల్ బ్లాక్ విషయంలో 17 కం పెనీలు సైట్ విజిట్ చేశా యి. జన వరి 29 వరకు టెండర్ ప్రక్రియకు గడువు ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా టెండర్లు పిలిచి, ఆ ఫర్లు వచ్చిన తర్వాత మధ్యలో నే రద్దు చేశారు.2015లో కేంద్ర ప్ర భుత్వం నైని కోల్ బ్లాక్‌ను క్యాప్టివ్ మైన్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి కేటా యించింది. సహజంగా ఆ మైనింగ్ ప ను లు సింగరేణితోనే చేయించా లి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బల వం తంగా “మేము చేయలేము” అని సింగరేణితో లేఖ రా యించి, ప్రైవే టు వ్యక్తులకు అప్పగించే ప్రయ త్నం చేసింది.
టెండర్లలో సాధారణంగా ‘సైట్ విజి ట్ సర్టిఫికేట్’ సెల్ఫ్ డిక్లరే షన్ రూ పంలో ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. 17 కంపెనీలు విజి ట్ చేసినా ఒక్కరికి కూడా సర్టి ఫికేట్ ఇవ్వలేదు.తాడిచెర్ల కో ల్ బ్లాక్ విషయంలోనూ ఇదే జరిగింది. ఉమ్మడి ఏపీ కాలం లో సింగరేణికి కేటాయించిన బ్లాక్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య ప్ర భుత్వం హయాంలో తా డిచెర్ల కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారు.అయితే తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణితో బలవంతంగా లే ఖ రాయించి, ఆ కోల్ బ్లాక్‌ను ప్రైవే టు వ్యక్తులకు కట్టబెట్టింది.గత అనేక సంవత్సరాలు గా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడి సింగరే ణిని వివిధ రకాలుగా ఇబ్బందుల కు గురిచేశాయి. దీని ఫలితంగా సిం గరేణి సంస్థ తీవ్రమైన ఆర్థిక సం క్షోభంలోకి నెట్టబడింది. కొ న్ని సందర్భాల్లో కార్మికులకు జీతాలు కూ డా చెల్లించలేని ప రిస్థితి ఏర్పడింది.
సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో సుమారు 50 శా తం రా ష్ట్ర ప్రభుత్వానికి చెందిన టీజీ జె న్‌కోకు సరఫరా అ వుతోంది. అయి తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగ రేణికి చె ల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్ర భుత్వం కూడా అదే విధంగా బకాయి లు చెల్లించకుండా, సింగరేణిని రో డ్డున పడేసేలా వ్యవహరిస్తోంది.దీంతో 8 జిల్లాల ప్రజల జీవనా ధా రమైన సింగరేణి మనుగడే ప్రశ్నా ర్థకంగా మారింది.సింగరేణి ఏ కు టుంబానికి చెందిన ఆస్తి కాదు. ఇ ది సింగరేణి కార్మికుల రక్తం, చెమ టతో నిర్మిత మై న సంస్థ. సింగరేణి పై పెత్తనం చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడితే చరిత్ర క్షమించదు అని మేము హెచ్చరిస్తున్నాం.
గతంలో యూపీఏ హయాంలో ప దేళ్ల కాలంలో భారీ బొగ్గు కుంభకో ణాలు జరిగాయి. దీంతో సుప్రీం కోర్టు 216 కోల్ బ్లా క్స్‌ను రద్దు చేసింది.కోల్ బ్లాక్స్ జాతీయ ఆస్తి అ ని, అవి తె ల్లకాగితాలపై కాకుండా, వేలం పద్ధతిలోనే కేటాయించాలి అ ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆదేశాల ప్రకారం 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా కో ల్ బ్లాక్ ఆక్షన్ ప్రక్రి యను నిర్వహి స్తోంది. ఇప్పటివరకు ఏ ఒక్క కోల్ బ్లాక్‌లో కూడా చిన్న తప్పిదం జరగలేదు. ఈరోజు దేశంలో వందల కోల్ బ్లాక్స్ కేటాయింపుతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరి గింది. గతంలో 7–8 రోజులకు మాత్రమే స రిపడే బొగ్గు ని ల్వలు ఉండేవి. ఈ రోజు అవి 25 రోజులకు పెరిగాయి.
నరేంద్ర మోదీనాయకత్వంలో 202 5 నాటికి 1 బిలియన్ ట న్నుల రికా ర్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి జరు గు తోంది. దేశంలో బొగ్గు కొరత లే దు. యూపీఏ హయాంలో జరిగిన కుం భకో ణాల వల్ల ఏర్పడిన విద్యుత్ కొరతకు పూర్తి విరుద్ధంగా, ఈ రోజు విద్యుత్ కొరత లేని నూతన భారతం ఆవిష్కృతమ వుతోంది.దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో 74 శాతం బొగ్గు ఆధారంగానే వస్తోంది. అంత పారదర్శకంగా, స మర్థ వంతంగా కేంద్ర ప్రభుత్వం కో ల్ బ్లాక్ వేలం నిర్వహిస్తోంది. క్యాప్టివ్ మైన్స్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పటడు గులు వేస్తూ సింగరే ణి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడి సింగరేణిని ఇబ్బందు లకు గురి చేశాయి. ఫలితంగా సంస్థ ఆర్థిక సంక్షోభంలోకి వె ళ్లి, కొన్ని సంద ర్భా ల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరి స్థితి వచ్చింది.సింగరేణి ఉత్పత్తిలో 50 శాతం బొగ్గు టీజీ జెన్‌కో కు సర ఫరా అవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. కాం గ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవ హరిస్తోంది. దీంతో 8 జిల్లాల జీవనాడైన సింగరేణి మను గ డే ప్రశ్నార్థకంగా మారింది. సింగరే ణి ఏ కుటుంబం ఆస్తి కా దు. ఇది సింగరేణి కార్మికుల ఆస్తి. కార్మికుల జీవితాలతో ఆ టలాడితే చరిత్ర క్ష మించదు.యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణాల వల్ల 216 కోల్ బ్లాక్స్‌ను సుప్రీంకోర్టు ర ద్దు చేసింది. కోల్ బ్లాక్స్ జాతీయ ఆస్తి అని, వేలం విధానం లోనే కేటాయించాలని ఆదేశించింది. 2015 నుంచి కేంద్ర ప్ర భుత్వం పారదర్శకంగా వేలం ప్రక్రియ నిర్వహిస్తోంది. ఎక్క డా తప్పిదాలు జరగలేదు.
నేడు దేశంలో బొగ్గు కొరత లేదు. స్టాక్ 7–8 రోజుల నుంచి 25 రోజు లకు పెరిగింది. 2025లో 1 బిలి యన్ టన్నుల రి కార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి మోదీ ( modi ) నాయకత్వంలో జరుగు తోంది. దేశంలో 74 శాతం వి ద్యుత్ బొగ్గు ద్వారానే ఉత్పత్తి అ వుతోంది.సింగరేణిలో ఖర్చు ఎ క్కు వగా ఉంది. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లో టన్నుకు రూ.1,736 ఖర్చు అయితే, సింగరేణి లో రూ.2,878 ఖ ర్చ వుతోంది. G11 గ్రేడ్ బొగ్గు సింగ రేణి లో రూ.4,088కు, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌లో రూ.2,49 1కు అమ్ము తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల వివరాలు ఎప్పుడూ వెల్లడించలే దు. తప్పు వి ధానాలతో టెండర్లలో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధన చేర్చారు.నైని కోల్ బ్లాక్‌లో అక్రమ టెండర్ల విష యంలో కొందరు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేయాలని అవా కులు పేలుస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభు త్వ అంశాల్లో రా ష్ట్ర ప్రభుత్వం అ నుమతి లేకుండా సీబీఐ దర్యాప్తు చేయ కూడదని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చింది గత బీఆ ర్ఎ స్ ప్రభుత్వమే.అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే సీబీఐ తెలంగా ణ లో అడుగు పెట్టగల పరిస్థితి ఉంది. అలాంట ప్పుడు అప్పుడు సీబీఐ ఎందుకు గుర్తుకు రాలేదు? అ ప్పు డు ఎందుకు “దర్యాప్తు చేయాలి” అని డిమాండ్చేయలేదు?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 12 ప్రైవే టు కంపెనీలకు టెండర్లు కట్టబెట్టిం ది. ఆ వివరాలను ఏనాడైనా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారా అంటే – అది కూడా లేదు.సింగరేణిని కా పా డుకోవాల్సిన బాధ్యత అందరి దీ. కేంద్ర ప్రభుత్వం తరఫున సింగ రేణి కార్మికుల సంక్షేమం, సంస్థ భ విష్యత్తు కోసం పూ ర్తిగా కట్టుబడి ఉన్నాం.సింగరేణిలో ఖర్చు తగ్గిం చాలనే ఉద్దే శంతో నిపుణులతో కూ డిన కమిటీని ఏర్పాటు చేసి, ఎక్స్ పర్ట్‌లను పంపించి నివేదిక సిద్ధం చేయించాం. “మీ దగ్గర కో ల్ ఉత్ప త్తి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, అవి తగ్గించుకో వాలి” అని సూచి స్తూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకు వెళ్లింది. నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్, సిం గ రేణి – రెండింట్లోనూ ఉత్పత్తి స్వభావం దాదాపు ఒకేలా ఉం టుంది. కానీ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌లో ఒక టన్ను బొ గ్గు ఉత్పత్తికి రూ.1,736 ఖర్చు అ యితే, సింగరేణిలో మాత్రం రూ. 2,8 7 8 ఖర్చవుతోంది. అంటే 66 శాతం ఎక్కువ ఖర్చు సింగరేణి లో నే జరుగుతోంది.
సింగరేణిలో G11 గ్రేడ్ బొగ్గు అమ్మ క ధర టన్నుకు రూ.4,0 88. అదే G 11 గ్రేడ్ బొగ్గును వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లో రూ.2,4 91కే విక్రయిస్తున్నారు. కోలిండియాలో కూడా ఇదే గ్రేడ్ బొ గ్గును తక్కువ ధరకు విక్రయిస్తు న్నారు. అయితే సింగరేణి లో అసలు ఖర్చులు ఎంత అవుతున్నాయో రాష్ట్ర ప్రభు త్వం ఏనాడూ స్ప ష్టంగా వెల్లడించలేదు.బొగ్గు వెలి కి తీత, రవాణాకు సంబంధించిన టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశా ల మేరకు తప్పుడు విధానంతో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబం ధనను చేర్చారు. దీంతో పారదర్శకతకు భంగం కలిగింది. సీ బీఐ దర్యాప్తు విష యమై మాట్లాడాలంటే రాష్ట్ర ము ఖ్య మంత్రినే అడగాలి. ఎందుకంటే సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేయ కూడదని ఉత్తర్వులు తెచ్చింది గ త బీఆర్ఎస్ ప్ర భు త్వమే. అలాం టప్పుడు కేంద్రాన్ని అడగడం ఏమిటి?
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కమీషన్లకు అవినీతికి , క రప్షన్‌కు పాల్పడ్డాయి. దాని మూల్యాన్ని సింగరేణి కార్మికు లు చెల్లించాల్సి వస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం ఈ కోల్ బ్లాక్స్‌కు సంబంధించి వేలం నిర్వ హించలేకపోతే, ఒకవేళ కేంద్ర ప్ర భుత్వానికి అప్పగిస్తే, కేంద్ర ప్రభు త్వమే పారదర్శకంగా ఆక్ష న్ ని ర్వహించి సింగరేణికి కేటాయిం చేందుకు పూర్తిగా సి ద్ధంగా ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

