–కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లో రా జకీయంగా పుట్టగతులుoడవు
–బీసీ రిజర్వేషన్ల అంశoలో అధి కార, ప్రతిపక్షాల కుమ్మక్కు కుట్రలు
–సిట్ విచారణలoటూ రిజర్వేషన్ల అంశాన్ని మరుగునపడేశారు
–పార్టీల పరంగానైనా 56 శాతం టికెట్లు బీసీలకు ఇవ్వాల్సిందే
–జనాభా దామషా ప్రకారం బీసీల కు టిక్కెట్లివ్వని పార్టీలు ద్రోహులే
–సీఎం, పీసీసీ చీఫ్ లు పురపోరు లో బీసీలకు సమాధానం చెప్పాలి
–బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీని వాస్ గౌడ్ డిమాండ్
BC JAC Chairman Jajula Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: తె లం గాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరగబో యే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 56 శా తం టికెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ అ గ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన అడ్డుకుంటామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా స్ గౌడ్ హెచ్చరించారు. సోమవా రం హైదరాబాదులోని అభినంద్ గ్రాండ్ హోటల్ లో బీసీ జేఏసీ కో చైర్మన్ ఉప్పరి శేఖర్ సగర అధ్యక్ష తన జరిగిన మీడియా సమావేశం లో జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృ ష్ణ లతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌ డ్ మీడియాతో మాట్లాడారు.
బీసీల ఓట్ల కోసం అధికారంలోకి రాకముందు కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు జరిగిన భారత్ జూ డో యాత్రలో రాహుల్ గాంధీ దేశం లో కులగణన జరగాలి, కులగరణ జరిగిన తర్వాత ఎవరి వాటా వారి కి దక్కాలని ఊరూరా ప్రచారం చే శాడని, గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ లోను రాహుల్ గాంధీ ఇదే విషయం పదేపదే చెప్పి బీసీల ఓట్లు వేయించుకున్నారని, అధికా రంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని విస్మరించి బీసీలకు అన్యా యం చేస్తూ గ్రామపంచాయతీ ఎ న్నికలు నిర్వహించాలని అలాగే ప్ర స్తుతం మున్సిపల్ ఎన్నికలు నిర్వ హించడం కోసం రేపో మాపో ఎన్ని కల నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం చాలా అన్యాయమన్నా రు.
రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇ వ్వడం వీలుకాకపోతే పార్టీ తరఫు న బీసీలకు 42 శాతం టికెట్లు కేటా యిస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరా ఎన్ని కలు సమయం జరుగుతున్న సం దర్భంలో ఆ ప్రస్తావనే తీసుకు రా వడం లేదని ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. గతంలో బీసీలకు కాం గ్రెస్ చేసిన తప్పులను రాహుల్ గాంధీ ఒప్పుకున్నారని భవిష్యత్తు లో బీసీలకు తప్పు జరగకుండా చూసుకుంటామని చెప్పి ఇప్పుడు మాత్రం ఇంత అన్యాయం బీసీలకు జరుగుతున్న రాహుల్ గాంధీ నోరు మెదపకపోవడం చాలా విడ్డూరం గా ఉందన్నారు.
పార్టీపరంగా కాంగ్రెస్ ఇవ్వాలను కుంటే 42 శాతం కాకుండా తెలం గాణలో జరిగిన కులగలను దా మాషా ప్రకారం 56 శాతం పార్టీ ప రంగా కేటాయించి కాంగ్రెస్ పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించు కో వాలని ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శంగా నిలబడాలని ఆ యన డిమాండ్ చేశారు. బీసీ రి జ ర్వేషన్ అంశాన్ని కనుమరుగు చే యడం కోసం అధికార ప్రతిపక్ష పా ర్టీలు కుమ్మక్కు అయ్యాయని బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబ ద్ధంగా ఇవ్వకుండా ఏ ఒక్క పార్టీ నోరు మెదపడం లేదని ఆయన ఆ రోపించారు పైగా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం ఫోన్ టైపింగ్ సిట్ విచారణ సింగరే ణి స్కాం లు అంటూ రోజుకొక డ్రా మాను తెరమీద తీసుకొచ్చి రాజకీ యంగా రక్తి కట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మున్సి పల్ ఎన్నికలపై బీసీ సమాజానికి స్పష్టత నివ్వాలని, రిజర్వేషన్ల ప రంగా ఇవ్వడం కుదరకపోతే తా ము హామీ ఇచ్చినట్టుగా పార్టీ పరం గా జనాభా దామాషా ప్రకారం బీసీ లకు 68 మున్సిపల్ చైర్మన్లు 1150 కౌన్సిలర్లు కార్పొరేటర్ పదవులు ఇ వ్వాలని లేనిపక్షంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీవ్ర న ష్టాన్ని చెవి చూడవలసి వస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించా రు.
బిసి జెఎసి కో చైర్మన్ ఉప్పరీ శేఖర్ సగర అధ్వర్యంలో జరిగిన ఈ కా ర్యక్రమంలో బిసి సంక్షేమ సంఘo కార్యనిర్వహక అధ్యక్షులు కుల్కచ ర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యా ర్థి సంఘం జాతీయ అధ్యక్షులు తా టికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజ న సంఘం జాతీయ అధ్యక్షులు క నకాల శ్యామ్ కురుమ, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ పిట్ల శ్రీధర్, బీసీ యువ జన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసి డెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ కన్వీనర్ కవుల జగన్నాథం, బీసీ కల్చరల్ పోరం అధ్యక్షులు శ్రీ నివాస్ యాదవ్, బీసీ జేఏసీ కన్వీ నర్లు గంగిరెద్దుల నరసింహ, శివకు మార్ వడ్డెర, గూడూరు భాస్కర్ మేరు, మాదేశి రాజేందర్, సత్యరా జ్ గౌడ్, అర్ కే ప్రసాద్, లోక్నతం, సందీప్ ముదిరాజ్, రవి తదితరు లు పాల్గొన్నారు.

