Wednesday, September 30, 2026
More
    HomePoliticsCouncil Chairman Gutta Sukender Reddy : బిగ్ బ్రేకింగ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్...

    Council Chairman Gutta Sukender Reddy : బిగ్ బ్రేకింగ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక ప్రకటన, త్వర లో శాసన మండలి హల్ ప్రారంభం

    📰 Generate e-Paper Clip

    Council Chairman Gutta Sukender Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ శాసన సభ ప్రాంగణములోని తె లంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి మంగళవారం పర్యవే క్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే శాసన మండలి హాల్ ప్రారంభోత్స వ కార్యక్రమం జరుగనుందని కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆ య నతో పాటు తెలంగాణ శాసన మం డలి సెక్రెటరీ డా. నరసింహా చార్యు లు, ఆర్& బి , అగాఖాన్ సంస్థ, త దితర అధికారులతో కలిసి కొనసా గుతున్న పనులపై సమీక్ష సమా వే శం నిర్వహించారు.

    ఈ సమీక్ష సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే బడ్జె ట్ సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉ న్న ఈ భవనంలోనే నిర్వహించాల నే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నా రు. త్వరలోనే శాసన మండలి హా ల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ని ర్వహించాలని ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి సూచించారని, తాజాగా ఇప్పటి వరకు పూర్తి అయిన పను ల గురించి ముఖ్యమంత్రి ఆరా తీ శారని తెలిపారు.

    ఖచ్చితంగా శాసన మండలి బడ్జె ట్ సమావేశాలు అసెంబ్లీ ఆవరణ లో ఉన్న భవనంలోనే నిర్వహిం చాలని ఆదేశించారని ఆయన వి వరించారు. పనులలో ఎలాంటి జా ప్యం చేయకుండా వేగం పెంచాల ని, త్వరగా భవనాన్ని పూర్తి చేసి శాసన మండలి అధికారులకు అ ప్పగించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఆలస్యం చేస్తే కాంట్రాక్టు పనులు రద్దు చేస్తామని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.