jagtial tractor accident : ప్రజా దీవెన, జగిత్యాల: జగి త్యాల జిల్లాలో ఘోరరోడ్డు ప్ర మాదo చోటుచేసుకుంది. ట్రా క్టర్ బోల్తా పడి నలుగురు కూ లీలు మృతి చెందగా మిగిలి నవారు తీవ్రంగా గాయ ప డ్డా రు. అందిన సమాచారం మేర కు జగిత్యాల జిల్లా మల్లా పూ ర్ మండలం ముగిలిపేట వద్ద విషాద ఘటన సంభవించింది.
పసుపు పంట కోత పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన దుర్ఘటన ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంత మంది గా యపడ్డారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తర లించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పో లీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టా రు. రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం సమయంలో ఇం టికి చేరుకునే సందర్భంలో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాం తంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
