Monday, September 28, 2026
More
    HomeIndiaBig breking news: బిగ్ బ్రేకింగ్, ప్రపంచవేదికపై హై-అలర్ట్, అగ్రరాజ్యాల అధినేతల సంచలన ప్రసంగాలకు కౌంట్...

    Big breking news: బిగ్ బ్రేకింగ్, ప్రపంచవేదికపై హై-అలర్ట్, అగ్రరాజ్యాల అధినేతల సంచలన ప్రసంగాలకు కౌంట్ డౌన్

    📰 Generate e-Paper Clip

     

    Big breking news : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ప్రపంచ రాజ కీయ యవనికపై ఒకేసారి ప్రకంపనలు ఆరంభమయ్యా య ని చెప్పవచ్చు. అగ్రరాజ్యాల నాయ కులు వరుసగా జాతీ య ప్రసంగాలు చేసేందుకు సిద్ధమవ్వడం అంతర్జాతీయం గా పెను ఉత్కంఠకు దారితీస్తోంది. అసలేం జరుగుతుందో అన్న ఆందోళనలో ప్రపంచ దేశా లు ఉత్కంఠతో ఎదురుచూ స్తున్నా యి. ఈ నేపధ్యంలో ఏ దేశాధినేత ఎప్పుడు ప్రపంచ వ్యాప్త తాజా పరి స్థితుల పట్ల కీలక వ్యాఖ్యలు చేసే అవకా శాలు ఎక్కువగా కనిపిస్తు న్నాయని పరిశీలకులు భావిస్తు న్నారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా ప్రజ లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన నుంచి రాబో యే ఆ “కీలక ప్రకటన” వైట్ హౌస్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూ స్తున్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా అధినేత ఆంథోనీ అల్బ నీస్ సైతం దేశాన్ని ఉ ద్దే శించి మాట్లాడనున్నారు. ప సిఫిక్ ప్రాంతంలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆయన ఇచ్చే అప్‌డేట్ అత్యంత కీలకం కానుంది.

    యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ జాతీయ ప్రసంగానికి సిద్ధమయ్యారు. దేశీయంగా తలెత్తిన ప్రధాన పరిణామాలపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.ఇక భారత్‌లో కీలక కదలిక ప్రధాని మోదీ అధ్యక్షతన CCS భేటీ కా నుంది. అటు అంతర్జాతీయంగా చ ర్చలు జరుగుతుంటే, ఇటు భారత్ కూడా అప్రమత్తమైంది.ఈ సా యంత్రం 7 గం టలకు ప్రధానమం త్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన క్యా బినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (C CS) అత్యున్నత స్థాయి సమావే శం జరగనుంది.

    జాతీయ భద్రతకు సంబంధించి అ త్యంత గోప్యమైన మరి యు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ఈ కమిటీ సమావే శం కావడం, దేశ రక్షణ రంగంలో ఏదో కీలక పరిణామం చో టుచేసుకోబోతుందన్న సంకేతాలను ఇస్తోందన్నారు. ఎందు కు ఈ ఉత్కంఠ అంటూనే ఒకే రోజున అగ్రరాజ్యాల నాయ కులు ప్రసంగించడం, మరోవైపు భారత్ తన భద్రతా కమిటీ తో భేటీ కావడం సాధారణ విషయం కాదు.

    విధానపరమైన ప్రకటనలు వస్తా యా లేక వ్యూహాత్మక మా ర్పులు జరుగుతాయా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ప్రపంచవ్యా ప్తంగా ఏం జరుగుతుందో తెలు సు కోవడానికి, ప్రపంచ అగ్ర దేశాధినే తలు ప్రసంగ పాఠం సారాoశం ఎ లా ఉండబోతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఒకే దిశగా చూస్తోంది. ఈ ప్రసంగాలు, సమావే శాలు భవిష్యత్ ప్రపంచ ప టాన్ని ఎలా మార్చబోతున్నా యో తెలుసుకోవడానికి. నిపుణులు, విశ్లేషకులు, సాధారణ ప్రజలు అందరూ ఎదురుచూస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.