Wednesday, October 7, 2026
More
    HomeOpinionTSRTC DA Hike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు, డిఏ 2.1శాతం పెంచుతూ యాజమాన్యం...

    TSRTC DA Hike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు, డిఏ 2.1శాతం పెంచుతూ యాజమాన్యం కీలకనిర్ణయం 

    📰 Generate e-Paper Clip

    TSRTC DA Hike : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రవాణా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ఆర్టీసీ ఉద్యో గులకు ఆనందాన్ని పంచే కీలక నిర్ణయం వె లువడింది. రా ష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రక టించిన తాజా డీఏ (Dear ness Allowance) పెంపు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నిపింది. ఇ ప్ప టి వరకు 50.7శాతంగా ఉ న్న డీఏను ప్రభుత్వం 2.1శాతం పెంచి 52.8 శాతంకు చే ర్చింది. ఈ పెంపు 202 6 జనవరి 1 నుంచి అమల్లోకి రా నుండగా, జనవరి, మార్చి వరకు ఉన్న బకాయిలు ఏప్రిల్ జీతంతో క లిపి ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి.ఈ నిర్ణయంతో రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న 38 వేలకు పై గా ఆర్టీసీ సిబ్బందికి నేరుగా లాభం చేకూరనుంది.

           సంస్థపై అదనపు భారం

    డీఏ పెంపు వల్ల ఆర్టీసీ సంస్థపై ప్రతి నెలా సుమారు రూ. 2. 82 కోట్ల అ దనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ, ఉద్యోగుల సంక్షేమా న్ని ముందుంచిన ప్రభుత్వం ఈ ని ర్ణ యం తీసుకోవడం విశేషం. అదే సమయంలో గతంలో పెం డింగ్‌లో ఉన్న డీఏలను వరుసగా విడుదల చేస్తూ వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ తాజా పెంపుతో అన్ని బకాయి లను పూర్తిగా క్లియర్ చేసింది. 20 25 జూలైలో కూడా ఇదే తరహా లో 2.1శాతం పెంపు ఇవ్వడం గుర్తుం చుకోవాల్సిన విష యంగా యాజమాన్యం పేర్కొంది.

    ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ పరిర క్ష ణతో పాటు ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల ద్వారా ఉ ద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు విధులకు దూర మై న వారికి తిరిగి అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ఆ ర్టీసీ ఆసు ప త్రి ఆధునీకరణ తో పాటు ఖాళీల భర్తీకి చర్య లు చేపట్టనున్నట్లు చెప్పారు.

            ఉద్యోగుల్లో కొత్త ఆశలు

    టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి ఈ నిర్ణయంపై హ ర్షం వ్యక్తం చేస్తూ, ఇది ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని నిం పుతుందని తెలిపా రు.మొత్తానికి, ఈ డీఏ పెంపు కేవలం జీ తాల పెరుగుదల మాత్రమే కాదు ఆర్టీసీ ఉద్యోగుల కృషికి ప్ర భుత్వ గుర్తింపు, భవిష్యత్తుపై కొత్త నమ్మకం కూడా అని ఆ యన పేర్కొ న్నారు.ఈ కార్యక్రమంలో ఈడీలు సిహె చ్.వెంక న్న, ఖుస్రో షా ఖాన్, రా జ శేఖర్, సాల్మన్, ఎఫ్ఏ విజయపు ష్ప, సిటీఎం ఏంసి శ్రీ ధర్, సిపి ఎం ఉషాదేవి, సీసీఈ కవిత తదితరులు పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.