Wednesday, October 7, 2026
More
    HomeOpinionTelangana excise department transfers : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ బదిలీలు,1912 మంది సిబ్బందికి...

    Telangana excise department transfers : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ బదిలీలు,1912 మంది సిబ్బందికి బదిలీ ఉత్తర్వులు

    📰 Generate e-Paper Clip

     

    Telangana excise department transfers:  ప్రజా దీవె న, హైదరాబాద్: తెలంగా ణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శా ఖలో బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రభు త్వ ఆదేశాల మేరకు కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో మొత్తం 1912 మంది సిబ్బందికి బదిలీ ఉత్తర్వు లు జారీ చే శారు. ఇందులో 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు 1586 మం ది కానిస్టేబుళ్లు ఉన్నారు.

    జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీ పొందిన సిబ్బంది మూడు రోజుల్లో కొత్త విధుల్లో చేరాలని స్ప ష్టమైన ఆదేశా లు ఇచ్చారు. ఈ నె ల 4 నుంచి 10 వరకు సాగిన ఈ ప్రక్రి య పూర్తిగా పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించారు. సీని యారిటీ, సేవా కాలం 2026 జనవరి 31 నాటికి 2 సం వత్సరాలు పూర్తి చేసిన వారు ఆధారంగా బదిలీలు చేపట్టా రు.

    326 మంది హెడ్ కానిస్టేబుళ్ల కు బదిలీలు.

    .వివిధ జోన్‌లలో మొత్తం 326మంది హెడ్ కానిస్టే బుళ్లకు బదిలీలు జరిగాయి. ము ఖ్యంగా చార్మినార్ జోన్‌లో అ త్య ధి కంగా 108 మందికి పోస్టింగులు ఇచ్చారు. అదే సందర్భం లో కాని స్టేబుళ్ల బదిలీలు కూడా విస్తృతంగా జరిగాయి. హై దరాబాద్ పరిధి లోనే 505 మందికి బదిలీలు ఉండటం ప్ర త్యేకంగా నిలిచింది.

       ఎనిమిదేళ్ల తర్వాత భారీ మార్పులు

    ఎక్సైజ్ శాఖలో గతంలో 2018లో జరిగిన సాధారణ బదిలీ ల తర్వా త దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో బదిలీలు జరగ డం విశేషం. దీంతో శాఖలో కొత్త ఉ త్సాహం నెలకొంది.ఈ మార్పులతో ఎక్సైజ్ స్టేషన్లలో పరిపాలన మ రింత మెరుగుపడి, మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అధికారులు భావిస్తున్నారు.ఈ బదిలీల ప్రక్రియను విజయ వంతంగా పూర్తి చేసిన డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెం డెంట్లను కమిషనర్ సి.హరికిరణ్ అభినందించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.