Sunday, September 27, 2026
More
    HomeIndiaTelangana Teachers JAC : టిజిఈజెఎసి అల్టిమేటం, మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలి

    Telangana Teachers JAC : టిజిఈజెఎసి అల్టిమేటం, మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలి

    📰 Generate e-Paper Clip

    Telangana Teachers JAC :  ప్రజా దీవెన, నల్లగొండ: తె లంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొ న్న హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యో గ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యయుల, కార్మిక మరియు పె న్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేర కు ఆ జాక్ నేతలు సుంకరి బిక్షం గౌడ్, మారం అం జిరెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన మాట్లాడుతూ తెలoగాణ రాష్ట్రంలో గ త కొంతకాలంగా విడివిడిగా ఉన్న సంఘాలు తమ సమస్య ల సాధన కో సం ఏకమై జేఏసీగా ఏర్పడి కాం గ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉపాధ్యాయ ఉ ద్యోగ కార్మికుల సమస్యల పరిష్కా రం చేయాలన్నారు.

    తెలంగాణ రాష్ట్రంలోని 15.25 ల క్షల ఉద్యోగుల యొక్క 206 సం ఘాలు ఉద్యోగ ఉపాధ్యాయుల దీర్ఘకాలంగా పెం డింగ్లో ఉన్న (4) ప్ర ధాన సమస్యలను వెంటనే పరిష్క రిం చాలని డిమాండ్ చేస్తూ దశల వారి పోరాటంలో భాగంగా రేపు అ నగా 17వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముం దు నల్ల బ్యాడ్జీల తో నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ ద్వారా వినతి పత్రాలు చేస్తామని అన్నారు.

    తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యయుల, కా ర్మిక మ రియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వ హించిన విలేకరుల సమావేశంలో సుంకరి బిక్షంగౌడ్ TG EJ AC సెక్రటరీ, మారం అంజిరెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్, రాజశే ఖర్ రె డ్డి టియస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లా డుతూ ఈనాటికి ఉద్యోగ విరమణ చేసిన 206 ఉద్యోగ ఉ పాధ్యాయుల్లో తమ బెని ఫిట్స్ అందక మరణించారని ఇది ఉద్యోగులకు ఎంతో మనోవేదన కలుగజేస్తుందన్నారు. ఉ ద్యోగ ఉపాధ్యాయుల ప్రధానమైన ఈ 4 డిమాండ్లను ప్రభు త్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. ‌

    తెలంగాణ రాష్ట్ర 2వ పిఆర్సి కమి షన్ రిపోర్ట్ తెప్పించి జూ న్ 2 లోపు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభు త్వం 2 వ పి ఆర్సి కమిటీ ఏర్పాటు చేసి దాదాపుగా 30 నెలలు పూర్తి అ యిన నేపథ్యంలో ప్రభుత్వ ఉ ద్యోగులకు 51 శాతం ఫిట్మెం టుతో తె లంగాణ లో 2వ పి.ఆర్.సి ని అ మలు చేయాలని, పి.ఆర్.సి కాలా న్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించొద్ద ని పిఆర్చి నివేదికను వెంటనే తె ప్పించి, జూన్ 2 లోపు అమలు చే యాలన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు నెలకు 700 కో ట్లు విడుద ల చేసినప్పటికీ, రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భా రీగా పేరుకుపోతున్నాయ న్నారు. ఏకమొత్తంగా పెండింగ్ లో ఉన్న రూ.13000 కోట్లను వెంటనే ఏక మొత్తంగా విడు దల చేయాలని డిమాండ్ చేశారు.

    ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య కార్డు ల మంజూరు చేయాలని, ఉద్యో గుల ఆరోగ్య కార్డులపై మంత్రివర్గ ఉప కమిటీ ఇప్పటి కీ నిర్ణయం తీసుకొన్నప్పటికి దీన్నీ వెంటనే అమలు చేస్తా మని ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి పలుమార్లు TGEJAC తో జరిపిన సమావేశాలలో చెబుతు న్నప్పటికీ అమలు కావడం లేదని, దీనివల్ల ఉద్యోగులు పెన్షనర్లు అ నేక ఇబ్బందులు ఎ దుర్కొంటున్నా రని, కొత్త EHS స్కీం విధ విధానా లను వెం టనే రూపొందించి, మే 1 వ తేది నుండి ఉద్యోగులు, పెన్షన ర్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవా లని కోరారు.

    రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ (CPS)ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీం (OPS) ను పునరుద్ధరణ చేయాలని, 010 9 2004 కంటి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీం (OPS) ను అమలు చేయాలని, ఈ 4 ప్రధాన డి మాండ్ లతో పాటు తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబం దించిన, మిగిలిన దీర్ఘ కలికంగా ఉ న్న (64)అంశాలలో పెండింగ్ లో ఉన్న వాటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని వారు డిమాండ్ చే శారు. సమస్యలు పరిష్కారం కా ని పక్షంలో ఉద్యమాన్ని తీ వ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

    ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జె. శే ఖర్ రెడ్డి, యాకుబ్ నాయ క్, కాలం నారాయణరెడ్డి, నర్రా శేఖర్ రెడ్డి, నిమ్మనగోటి జనా ర్ధన్, మేకల జాన్ రెడ్డి, యడ్ల సైదులు, తరాల పరమే ష్, ఎస్ ఆంజనేయులు, గేర నర సింహ, నలపరాజు వెంకన్న, సిహె చ్ లింగయ్య, కే మనోజ్ ప్రదీప్, వంగూరు విజయ కృష్ణ, బి. సైదు లు నాయక్, బి రవినాయక్, డి ఐ రాజు, రణదీవే, వి. భాస్కర్, సత్య నారాయణ, మహమ్మద్ హనీఫ్, మురల య్య, కె. సైదులు, పి. సై దులు, రవీందర్, భాను ప్రకాష్, య న్. సైదులు, మధు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.