Saturday, November 14, 2026
More
    HomeIndiaNalgonda collecter chandra shekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, ప్రత్యామ్నయ పంటలతోనే...

    Nalgonda collecter chandra shekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, ప్రత్యామ్నయ పంటలతోనే వ్యవసాయం లాభసాటి వాతావరణానికనుగుణంగా సాగువిధానాలు మార్చుకోవాలి

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda collecter chandra shekhar :  ప్రజా దీవెన, నల్లగొండ: మారు తున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతు న్న ఉష్ణోగ్రతలు, భవి ష్య త్తులో నీటి కొరతను దృష్టిలో పెట్టు కొని రైతులు వ్యవసాయ సాగు విధానాల్లో మార్పులు చే సుకో వాలని నల్లగొండ జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశేఖర్ సూ చించారు. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యా మ్నాయ పంటల వైపు దృష్టి సారించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకుంటే వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చుకోవ చ్చని పి లుపునిచ్చారు. రైతులకు ప్రభుత్వంతో పాటు జి ల్లా యంత్రాంగం అ న్ని విధాలా అండగా ఉంటుం దని భరోసా ఇచ్చారు.శనివారం నల్లగొండ పట్టణం లోని క్లాక్ టవర్ సెంటర్‌ లో అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న మూడు రోజుల వ్యవసాయ ప్రదర్శన (అగ్రి షో)ను నగర మే యర్ బుర్రి చైతన్య శ్రీనివాసరె డ్డితో కలిసి కలెక్టర్ ప్రారం భించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన 120 స్టాళ్లను సందర్శించి ఆధునిక వ్యవసా య యంత్రాలు, పనిముట్లు, నూతన సాగు పద్ధతు లు, వివిధ వ్యవసా య ఉత్పత్తులను పరిశీలించారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పు లు చోటుచేసుకుంటు న్నాయని, చలికాలంలోనూ వేస విని తల పించేలా ఉష్ణోగ్ర తలు పెరుగుతు న్నాయ ని తెలిపారు. రానున్న రో జుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశా లు ఉన్నందున తక్కువ నీటితో పండిం చే పంటలకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నే ల స్వభావం, నీటి వనరు లు, వాతావరణ పరిస్థితులను అధ్య యనం చేసిన తర్వాతే పం ట ల సాగుపై నిర్ణయం తీసుకోవా లని స్పష్టం చేశారు.

    14 వేల ఎకరాల్లో నూనెగింజల సాగు

    జిల్లాలో ఇప్పటికే సుమారు 14 వేల ఎకరాల్లో నూ నెగింజల పం టలు సాగు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఆయిల్‌ పామ్, ఇ తర నూనెగింజల పంటలతో పా టు కూరగాయలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ పథ కాలు, స బ్సిడీలు అందిస్తోందన్నారు. రైతు భరోసా ద్వా రా పెట్టుబడి సా యం, డ్రిప్‌, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధ తులకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు వివరించారు.

        మార్కెటింగ్ వరకు రైతులే కీలకం

    రైతులు పండించిన పంటలను ముడి సరుకుగా వి క్రయించడా నికే పరిమితం కాకుండా వాటిని ప్రాసె సింగ్ చేసి విలువ ఆధా రిత ఉత్పత్తులుగా మార్కె ట్‌లో విక్ర యించాలని కలెక్టర్ సూ చించారు. రైతు లు సంఘాలుగా ఏర్పడి సమష్టి సాగు చేప డితే పె ట్టుబడు లు తగ్గడంతో పాటు ఆదాయం పెంచుకు నే అవకాశం ఉంటుంద న్నారు. రైతులు, మహిళా సంఘాలు చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ ఉ త్పత్తుల ప్రాసెసిం గ్ యూనిట్లు ఏర్పాటు చేసుకు నేందుకు ముందుకు వస్తే జిల్లా యంత్రాంగం అవ సరమైన సహ కారం అందిస్తుందని తెలిపా రు.

    వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ప్రభుత్వ పథ కా లు, సబ్సిడీలు, ఆధునిక సాగు విధానాలపై అవగాహన పెం చుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయ ప్రదర్శ నలు రైతులకు నూతన ఆవిష్కరణలు, ఆధునిక యంత్రాలు, సాంకే తిక ప ద్ధ తులను పరిచయం చేయడంలో కీలక పాత్ర పో షిస్తా యని పేర్కొ న్నారు.

    నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాసరెడ్డి మాట్లా డుతూ నల్లగొం డలో వ్యవసాయ ప్రదర్శన నిర్వ హించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. రై తు దేశానికి వెన్నె ముక అని, రైతు పండిస్తేనే ప్రజ లకు అన్నం లభిస్తుందని పేర్కొ న్నారు. రైతుల సం క్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల ను అమలు చేస్తోందని తెలిపా రు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ నీటితో పండిం చే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు.ఈ కా ర్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్య దర్శి విష్ణు కృష్ణ, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూ లకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుకు సీతా రాములు, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా స్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, మల్లు లక్ష్మి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, జూలకంటి రాజేందర్, ప్రమీల, స్టాళ్ల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.