Nalgonda collecter badugu chandhrasekhar: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రతి మని షికి ఆరోగ్యమే గొప్ప సంపద అ ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నా రు. శారీరక, మానసిక దృడ త్వం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ,ఆరోగ్యం పట్ల ప్రజలలో అవ గాహన కల్పించే నిమిత్తం సొసైటీ ఫర్ తె లంగాణ రన్ ఆధ్వర్యంలో అవంతిక కన్స్ట్రక్షన్స్, ఆరోగ్య హాస్పిటల్స్ సహకారంతో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎన్జీ కళా శాల మైదానం నుండి ఏర్పాటు చే సిన 2 కె, 5కే ,10 కే రన్ లను జిల్లా ఎస్ పి .శరత్ చంద్ర పవర్ లతో క లిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతిని ధులతో జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ నల్గొండ జిల్లాలో ప్రజల ఆరో గ్య విషయమై ఇ లాంటి రన్ లు ని ర్వహించడం సంతోషమని అన్నారు. త్వ రలోనే యోగా దినోత్సవం రానందని, ప్రతి ఒక్కరూ యోగా ను దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని, అ ప్పుడే మన ప నులు మనం ఎలాంటి ఒత్తిడి లే కుండా నిర్వ ర్తించుకోగలు గుతామ న్నారు. సమాజంలోని ప్రజలంద రూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండటమే ము ఖ్య ఉద్దేశమని, అలాంటి భావనను ప్రజల్లో తీసుకొచ్చేం దు కు ఇలాంటి రన్ లు ఉపయోగపడతాయని అన్నారు. వీటి వల్ల మనం ఏ పని చేసినా విజయం సాధించేందుకు అవ కాశం ఉంటుందని, ఆరోగ్యానికి మించిన గొప్ప సంపద మ రొకటి లేదని అన్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జి ల్లాలో ఆరోగ్యం విషయమై 5కే, 10 కే, 2 కె రన్ లు నిర్వ హించడం సంతోషమని, ఇటువంటి కార్యక్రమాలు జిల్లా లో మరిన్ని నిర్వహించాలని కోరా రు. ప్రతి మనిషి జీవితంలో శారీర క, మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని, రోజువారీ కార్యక్రమం లో దీనిని అలవాటు చేసుకోవాల ని, రాష్ట్ర, జా తీయ స్థాయిలో ఇ లాంటి కార్యక్రమాల ద్వారా నల్గొండ జి ల్లాకు మంచి పేరు తీసుకురా వాలని అన్నారు.
సొసైటీ ఫర్ తెలంగాణ మగ్గారి శ్రీని వాసరావు, వాకర్స్ అసో సియేషన్ బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లా రా వు ,డాక్టర్ రమే ష్, అనితా రాణి, డిఎస్పి శివరామి రెడ్డి, ఇతర అధి కారులు, తదితరులు, ప్రజలు పెద్ద ఎత్తున 10 కే, 5 కే, 2 కే రన్ లో పా ల్గొన్నారు.


